క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు కొద్ది రోజులే అవకాశం India Bank Sports Quota Recruitment 2023 Apply here..
క్రీడాకారులకు శుభవార్త!
ఇండియా బ్యాంక్ క్లర్క్, ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 5, 2023 నాటికి సమర్పించాలి. ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం సర్టిఫికెట్లను చూసి జాబ్ ఇస్తారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :: 11.
విభాగాల వారీగా ఖాళీలు :
- బాస్కెట్బాల్ - 03,
- క్రికెట్ - 02,
- హాకీ - 04,
- వాలీబాల్ - 02.
పని విభాగాలు :
- ఆఫీసర్ JMG Scale-I,
- క్లర్క్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి అర్హతతో ఇదిగో తెలిపిన అర్హతలు కలిగి ఉండాలి.
- పైన పేర్కొన్నటువంటి క్రీడల్లో రాష్ట్రస్థాయి జూనియర్/ సీనియర్ నేషనల్స్/ నేషనల్ విభాగంలో ప్రతిభ కనబరిచి ఉండాలి.
- ఇంటర్ యూనివర్సిటీ విభాగంలో యూనివర్సిటీ టీం మెంబెర్ అర్హత అవసరం.
- ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ విభాగంలో డిస్ట్రిక్ట్ టీం మెంబెర్ గా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి 18 - 26 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితుల సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ట్రైల్స్/ ఇంటర్వ్యూ/ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థుల ను విద్యార్హత/ అర్హత ప్రమాణాల ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేసీ స్క్రీనింగ్/ ట్రయల్స్/ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.17,900 - 63,840/- ప్రకారం అలవెన్స్ తో కలిపి గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.700/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100/-.
అధికారిక వెబ్సైట్ :: https://indianbank.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 22.08.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05.09.2023.
ఇప్పుడే దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment