RCFL Opening Advisor Posts సలహాదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Apply here..
ముంబై లోని ఎరువుల ఉత్పత్తి సంస్థ RCFL, సలహాదారు (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి రిటైర్ ఉద్యోగస్తుల నుండి ఈ-మెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 4, 2023 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు.
పోస్టుల సంఖ్య :: 08.- పోస్ట్ పేరు :: అడ్వైజర్ (ఎలక్ట్రికల్).
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు :
- దరఖాస్తుదారు ఇంజనీర్ (ఎలక్ట్రికల్) / అంతకంటే పై స్థాయి విభాగంలో రిటైర్డ్ ఎంప్లాయ్ ఉండాలి.
- అమోనియా/ యూరియా/ స్ట్రీమ్ జనరేషన్ ప్లాంట్/ బగ్గింగ్ ప్లాంట్ నందు ఎలక్ట్రికల్ సిస్టం లను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 01.08.2023 నాటికి 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ సలహాదారు పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఈ క్రింది అంశాలను పరిగణలో తీసుకుని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- పర్సనాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి 15 మార్కులు,
- సబ్జెక్టు నాలెడ్జ్ నుండి 50 మార్కులు,
- నేచర్ అఫ్ ఎక్స్పీరియన్స్ నుండి 20 మార్కులు,
- జనరల్ అవేర్నెస్/ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్/ అడిషనల్ క్వాలిఫికేషన్ లకు 15 మార్కులు.
- ఈ విధంగా మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.rcfltd.com/
దరఖాస్తు ఈమెయిల్ :: advisir@rcfltd.com
ఏమైంది దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ :: 04.10.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment