కాంట్రాక్ట్ ఉద్యోగాలు: 7వ, డిగ్రీ లు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి AP WDCWD Contract Outsourcing JOBs Apply here..
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సాపురం పేటలోని జిల్లా కాంట్రాక్ట్ ఉద్యోగాలు:
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఓప్పంద ప్రాతిపదికన వివిద విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తు లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచ గల అభ్యర్థులు దరఖాస్తులను 13.12.2023 సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 31.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- DCPU - 01,
- ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
- ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
- లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ - DCPU - 01,
- కౌన్సిలర్ - DCPU - 01,
- సోషల్ వర్కర్ - 02,
- అకౌంటెంట్ - DCPU - 01,
- డేటా అనలిస్ట్ - 01,
- అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ - DCPU - 01,
- అవుట్ రీచ్ వర్కర్ - DCPU - 02,
- మేనేజర్/ కోఆర్డినేటర్-SSA - 01,
- సోషల్ వర్కర్ కామ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్ - SAA - 01,
- నర్స్ - SAA - 01,
- డాక్టర్ - SAA - 01,
- ఆయా - SAA - 06,
- చౌకిదాద్ - SAA - 01,
- స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ - చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్ల - 01,
- కుక్ - చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్ల - 01,
- హెల్పర్ కామ్ నైట్ వాచ్మెన్ (ఉమెన్) చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్ల - 01,
- హెల్పర్ - చిల్ద్రెన్ హోమ్, పిడుగురాళ్ల - 01,
- హౌస్ కీపర్ - చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్ల - 01,
- ఎడ్యుకేటర్ - చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్ల - 01,
- ఆర్ట్ & క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ - చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్ల - 01,
- పి.టి. ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ - చిల్డ్రన్ హోమ్, పిడుగురాళ్ళ - 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.
- సంబంధిత విభాగంలో ఏడవ తరగతి/ పదవ తరగతి / ఇంటర్మీడియట్ / డిగ్రీ / పీజీలో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి జిల్లా 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ దిగువన ఉన్నది.
- డిస్ట్రిక్ట్ కమిటీ నిభందనల ప్రకారం ఉంటండీ.
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.7,944 నుండి రూ.44,023 వరకు ప్రతి నెల జీతంగా చెలిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించు చిరునామా :
- జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసారావు పేట, పల్నాడు జిల్లా కు మీ యొక్క ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 13-12-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://palnadu.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు :: ఫామ్ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment