ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూలతో ఎంపిక | AP Direct Recruitment for Assistant professors | Check Vacancies, Salary, Online Application here..
ఉద్యోగార్థులకు శుభవార్త!
- ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- వరుసగా రెండు నోటిఫికేషన్లు విడుదల.
- 📌 ఈ పోస్టులకు ఏపీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
- రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూలతో ఎంపిక.
- 144 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన..,
- 26 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన.
- ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని దరఖాస్తుల సమర్పించండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు లటరల్ ఎంట్రీ, రెగ్యులర్ మరియు లిమిటెడ్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా రెండు నోటిఫికేషన్ ను డిసెంబర్ 6, 2023న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఇంటర్వ్యూలను డిసెంబర్ 15, 18 & 20 తేదీలలో నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం అయిన అధికారిక వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీలు, ఇంటర్వ్యూ వేదిక మొదలగునవి ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 170.
పోస్ట్ పేరు :
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
పోస్టుల వారీగా ఖాళీలు :
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ నియామక బోర్డ్.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో/ సబ్జెక్టులో పీజీ డిగ్రీ (MD/ MS/ DNB/ DM) అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలలో పాల్గొనే అభ్యర్థుల వయస్సు నాటికి 39 సంవత్సరాల కు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తింపజేశారు. ఆ వివరాలు;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబిసి నాన్-క్రిమిలేయర్లకు 3 సంవత్సరాలు,
- ఎస్సీ/ ఎస్టీ (దివ్యాంగులకు) 15 సంవత్సరాలు,
- ఓబిసి (దివ్యాంగులకు) 13 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత & అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.
- బోర్డ్ స్పెషలిస్ట్, లకు రూ.92,000/-.
- సూపర్ స్పెషలిస్ట్, లకు రూ.1,60,000/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ::
- ఓసి అభ్యర్థులకు రూ.1000/-.
- బిసి/ ఎస్సి/ ఈడబ్ల్యూఎస్/ఎస్టి మరియు దివ్యాంగులకు రూ.500/-.
- ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
- VIMS Hanumanthawaka Junction, Visakhapatnam.
- ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 వరకు.
- 15.12.2023.
- ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
- O/o Director of Medical Education, Old GGH Campus, Hanuman Pata, Vijayawada.
- ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 వరకు.
- 18.12.2023 & 20.12.2023.
అధికారిక వెబ్సైట్ :: https://dme.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment