గ్రాడ్యుయేట్లకు ✨గుడ్ న్యూస్: ఈ బ్యాక్లాగ్ పోస్టులను మిస్ అవ్వకండి. లింక్ ఇదే SAIL Inviting Applications for 92 Management Trainees Posts | Check Full Details & Online Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- ఈ బ్యాక్లాగ్ పోస్టులను మిస్ అవ్వకండి.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) లిమిటెడ్ కు చెందిన, మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్లాంట్/ యూనిట్/ మైన్ లలో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా 92 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తిపరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ ను తప్పక చదవండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 92.
పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్).
విభాగాల వారీగా ఖాళీలు:
- కెమికల్ ఇంజనీరింగ్ - 03,
- సివిల్ ఇంజనీరింగ్ - 03,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 26,
- ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 07,
- మెకానికల్ ఇంజనీరింగ్ - 34,
- మెటలర్జీ ఇంజనీరింగ్ - 05,
- మైనింగ్ ఇంజనీరింగ్ - 14..
వర్గాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో కనీసం 65% (కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ మరియు మైనింగ్) ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 31.12.2023 నాటికి 31 - 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్(CBT) మల్టిపుల్ ఛాయిస్(MCQ) రూపంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
- మొదటి పార్ట్ లొ.. డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ నుండి 100 ప్రశ్నలు
- రెండవ పార్ట్ లొ.. ఆప్టిట్యూడ్ టెస్ట్ నుండి 100 ప్రశ్నలు, (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ అవేర్నెస్) నుండి ప్రతి అంశంలో 25 ప్రశ్నలు) అడుగుతారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణలు ఉంటాయి.
- శిక్షణ కాలంలో రూ.50,000/- ప్రకారం స్కేల్ ఆఫ్ పే రూ.50,000/- నుండి రూ.1,60,000/- ప్రకారం చెల్లిస్తారు.
- శిక్షణ అనంతరం అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్ పే స్కేల్ రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు చెల్లిస్తారు.
ప్లేస్మెంట్:
- విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న "యూనిట్ మైన్స్" లలో ప్లేస్మెంట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.700/-.
- ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.200/-.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.sail.co.in/
- అధికారిక Home పేజీలోని Main menu లో కనిపిస్తున్న Careers పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక Careers పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ కనిపిస్తున్నకనిపిస్తున్న LOGIN బటన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీలోకి రీ-డైరెక్ట్ అయినారు
- ఇక్కడ కనిపిస్తున్న New User & Register User లింక్ పై క్లిక్ చేసి, ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించండి.
- సందేహాల కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.12.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.12.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.sail.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment