కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కొలువులు BEL Recruitment 2024 for Project Engineer Posts Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరు లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష / ఇంటర్వ్యూలను నిర్వహించి "ప్రాజెక్ట్ ఇంజనీర్-1" పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం జనవరి 25, 2024 నాటికీ దరఖాస్తులు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 05.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ ఇంజనీర్-1.
పోస్టింగ్ ప్రదేశాలు :
- విశాఖపట్నం,
- ముంబై,
- కొచ్చిన్,
- గోవా,
- పోర్ట్ బ్లెయిర్,
- అరకొనం.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
- బీఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజనీరింగ్ అర్హతను ఈ క్రింది బ్రాంచెస్ లో కలిగి ఉండాలి.
- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్/ టెలి కమ్యూనికేషన్స్..
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
- అప్రెంటిషిప్ శిక్షణ పూర్తి చేసుకున్న వారూ ఒక సంవత్సరం అనుభవజ్ఞుల కింద పరిగణించబడతారు.
వయోపరిమితి:
- 01.12.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- OBC లకు 3 సంవత్సరాలు,
- PwBD (VH/ OH/ HH) అభ్యర్థులకు 10 సంవత్సరాలు..
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
📌 రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లొకేషన్, వేదిక, తేదీ ల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
గౌరవ వేతనం:
ప్రాజెక్ట్ ఇంజనీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు,
- మొదటి సంవత్సరం రూ.40,000/-,
- రెండవ సంవత్సరం రూ.45,000/-,
- మరియు మూడవ సంవత్సరం రూ.50,000/-,
- ఇతర కన్సాలిడేటెడ్ అలవెన్స్ కింద ప్రతినెల 12,000/- తో కలిపి రూ.52,000 - రూ.63,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
📌 ప్రాజెక్ట్ ఇంజనీర్-1 ను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రాజెక్ట్ ఇంజనీర్-2 గా అప్గ్రేడ్ చేయబడతారు.
- ప్రాజెక్ట్ ఇంజనీర్-2 గా ఎంపికైన వారికి ఈ క్రింది విధంగా వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.45,000/-,
- రెండవ సంవత్సరం రూ.50,000/-,
- మరియు మూడవ సంవత్సరం రూ.55,000/-.
ఒప్పంద కాలం :: 3 సంవత్సరాలు.
- అభ్యర్థి క్రమశిక్షణ, పనితనాన్ని బట్టి.. పొడిగించే అవకాశం ఉన్నది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో నిర్ణీత దరఖాస్తు ఫామ్ ద్వారా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Assistant M - HR Military Communication - SBU, Bharat Electronic Limited, Jalahalli post, Bangalore - 560013.
దరఖాస్తు ఫీజు : రూ.400+18% GST/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment