డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇదే NFL Opening Backlogs Vacancies AP TS Don't miss Apply here..
డిగ్రీతో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) భారీ శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్ లాగ్ పోస్టుల కోసం భారతీయ ST/ OBC (NCL)/ PWBD అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 20.12.2023 న నోటిఫికేషన్ జారీ చేయబడింది. అందరూ అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా పోటీ పడవచ్చు. దివ్యాంగులకు సైతం పోస్టులను కేటాయించారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి సమాచారం దిగువన సూచన చేయబడింది చదవండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 17.
విభాగాల వారీగా ఖాళీలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో B.E, B.Tech, B.Sc. Engg, M.Sc, CA, ICWA, CMA, MBBS డిగ్రీ ను కనీసం 50% మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 30.11.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.2,20,000/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అన్ని రకాల అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ శాఖల్లో పోస్టింగ్ ఇస్తారు.
అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.1000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.nationalfertilizers.com/
- అధికారిక హోం పేజీలోని పైన కనిపిస్తున్న మెయిన్ మెనూ లోని కెరియర్స్ లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక కెరియర్ పేజీలోకి రీ డైరెక్టు అయినారు.
- ఇక్కడ మీరు Recruitment in NFL లింక్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత, దరఖాస్తులు చేయడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్లు ప్రత్యక్షమవుతాయి.
- మీ అర్హతల ఆధారంగా క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించండి.
- దరఖాస్తు విధానం మూడు దశలలో ఉంటుంది.
- మొదటి దశలో రిజిస్ట్రేషన్,
- రెండవ దశలో లాగిన్ అవ్వడం,
- మూడవ దశలో వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు ఫీజు చెల్లించి, దరఖాస్తును విజయవంతంగా సమర్పించడం.
- విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ఇది తప్పనిసరి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.12.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.01.2024,
అధికారిక వెబ్సైట్ :: https://www.nationalfertilizers.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment