Telangana JOBs 2024: రాత పరీక్ష లేకుండా! మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ ఎంపికైతే రూ.58,850/- జీతం | Apply Various Posts here..
తెలంగాణ, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా మల్టీ జోన్-1 పరిధిలోని, ESI ఆసుపత్రి సిర్పూర్-కాగజ్నగర్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం, దరఖాస్తులను జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ESI హాస్పిటల్ క్యాంపస్, నర్సంపేట్ రోడ్, లేబర్ కాలనీ, వరంగల్-506013. చిరునామాకు పోస్ట్ లేదా 16.01.2024 నాటికి లేదా అంతకంటే ముందు వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగాల కు ఎంపిక చేపడతారు. ఈ నోటిఫికేషన్ యొక్క వివరణాత్మక సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 04,
- డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో MBBS, BDS డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేది నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్ట్ ఆయన అభ్యర్థులకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుభవం స్థానికత ఆధారంగా.., జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.58,850/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక :
- త్వరలో అప్డేట్ చేయబడతాయి.
అధికారిక వెబ్సైట్ :: https://asifabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ESI హాస్పిటల్ క్యాంపస్, నర్సంపేట్ రోడ్, లేబర్ కాలనీ, వరంగల్-506013.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 16.01.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment