ఐటిఐ డిప్లొమా జనరల్ ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా 150 ఖాళీల భర్తీ ITI Diploma General and Engineering Apprentices 2024 Apply Online here..
ఐటిఐ, డిప్లోమా, జనరల్/ ఇంజనీరింగ్ డిగ్రీ అభ్యర్థులకు శుభవార్త!
📌 భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, సి.వి. రామన్ నగర్ బెంగళూర్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt No. GTRE/HRD/026/2023-24 Dared: 12.03.2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతల ప్రకారం అప్రెంటిస్ ఖాళీలను తెలుసుకుని, ఆన్లైన్ దరఖాస్తులను rac.gov.in లేదా drdo.gov.in వెబ్సైట్లను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం.. మీకోసం దరఖాస్తు డైరెక్టర్ లింకుతో ఇక్కడ.
📌 ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది(ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్ లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 150,
ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటిఐ అర్హతల వారిగా ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అప్రెంటిషిప్ శిక్షణల ఆధారంగా అభ్యర్థులు..
- ఐటిఐ, డిప్లొమా, నాన్-ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 09.04.2023 ప్రకారం..
- కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకునిఉండాలి.
- గరిష్ట వయోపరిమితి.. అన్ రిసర్వ్డ్ వర్గాల వారు 27 సంవత్సరాలకు, ఓబీసీ లకు 30 సంవత్సరాలకు, ఎస్సీ/ ఎస్టీలకు 32 సంవత్సరాలకు, దివ్యాంగులకు 37 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ఐటిఐ, ఇంటర్, డిప్లోమా డిగ్రీలు శాశ్వత 26 పోస్టుల కోసం Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేసి, ఇంటిమేషన్ ఇస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయించబడుతుంది.
అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం :: 12 నెలలు (ఒక సంవత్సరం)
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్ రూపంలో.. కోర్సులను బట్టి రూ.7,000/- నుండి రూ.9,000/- వేల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.04.2024 వరకు..
అధికారిక వెబ్సైట్ :: https://www.drdo.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment