ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆరోగ్యశాఖ, ఆరోగ్యమిత్రలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. AP Aarogya Sri Health Care Trust Recruitment 2024, Apply here..
జిల్లాస్థాయి కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాయి నిరుద్యోగ యువతకు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శుభవార్త!
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- ఆరోగ్య మిత్ర పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
- రాత పరీక్ష/ దరఖాస్తు ఫీజు ~ లేదు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు..
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.15000/- జీతం.
- బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి.ఫార్మాసీ ఫార్మా.డి, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తదితర విభాగాల్లో అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైనది దరఖాస్తు స్వీకరణకు మార్చి 6, 2024 తుది గడువు.
జిల్లా ఆరోగ్యశ్రీ వారి కార్యాలయం, నెల్లూరు శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లా డాక్టర్. వైయస్సార్ ఆరోగ్యశ్రీ నందు ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ తేదీ:02.03.2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల జిల్లా స్థానిక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, నియామక ప్రమాణాలు, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 18.
పోస్ట్ పేరు :: ఆరోగ్య మిత్ర.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి.ఫార్మసీ ఫార్మాసి.డి బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అర్హతలు కలిగి ఉండాలి.
- వాటితో పాటుగా మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు,
- తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ధారాళంగా మాట్లాడగలడం,
- ఎమ్మెస్ ఆఫీస్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
- 📌 ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తుదారుల వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు,
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తారు. అందులో;
- అకడమిక్ విద్యార్హత లకు 65 మార్కులు,
- కంప్యూటర్ నైపుణ్యానికి 15 మార్కులు,
- ఇంటర్వ్యూలకు 20 మార్కులు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.15000/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.03.2024 ఉదయం 10 గంటల నుండి.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.03.2025 సాయంత్రం 05 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- O/o District Co-Ordinator, Dr. YSR Aarogya Sri, Govt General Hospital, Dargamitta, Nellore.
అధికారిక వెబ్సైట్ :: https://www.ysraarogyasri.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment