ఖజానా జ్యువెలరీ లో ఉద్యోగాలు: ఇంటర్ అర్హతతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ & క్యాషియర్ పోస్టుల భర్తీ KhazanA Jewellery Walk-In-Interview for Sales Executive and Cashiers Vacancy..
ఇంటర్మీడియట్ అర్హత తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఖజానా జ్యువెలరీ భారీ శుభవార్త!
బంగారు ఆభరణాల తయారీలో, నాణ్యత ప్రత్యేక డిజైన్ తయారీ లో నమ్మకం కలిగినటువంటి ఖజానా జ్యువెలరీ 1989 లో చెన్నైలోని NSC బోస్ రోడ్ నందు తన మొట్టమొదటి షోరూమ్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. తద్వారా భారతదేశం అంతట షోరూమ్ లను విస్తరించేసి, వ్యవస్థీకృత ఆభరణాల రిటైల్ కు ఖజానా జ్యువెలరీ ప్రత్యేకమైనది. హైదరాబాదులోని షోరూమ్ లలో ఈ క్రింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి ఈనెల 12 & 13 వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించడానికి తాజాగా పేపర్ ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఎంపికైన వారు సంవత్సరానికి రూ.2,40,000/- జీతం తో.. PF, ESI బెనిఫిట్ లను పొందవచ్చు. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలతో పోస్టుల వివరాలు ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖజానా జ్యువెలరీ వాకింగ్ ఇంటర్వ్యూ నియామకాలు 2024: | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | ఖజానా జ్యువెలరీ |
పోస్టులు | సేల్స్ ఎగ్జిక్యూటివ్ & క్యాషియర్ |
ఉద్యోగ స్థితి | కాంట్రాక్ట్ ఉద్యోగాలు |
వేతనం/ పే స్కేల్ | సంవత్సరానికి రూ.2,40,000/- తో PF, ESI బెనిఫిట్లు |
పోస్టింగ్ ప్రదేశం | హైదరాబాద్ ఖజానా జ్యువెలరీ షోరూం లలో |
ఇంటర్వ్యూ తేదీ | 12 & 13.03.2023 |
అర్హత | ఇంటర్మీడియట్/ డిగ్రీ |
అర్హత :
- ఇంటర్మీడియట్/ డిగ్రీ అర్హత తో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
✨తాజా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోండి👇..
👉 డిగ్రీ అర్హతతో అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగాల భర్తీ..
👉 ఉద్యోగాల భర్తీకి ఈ నెల12 న ఇంటర్వ్యూలు..
👉 టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఈ నెల 10 న ఇంటర్వ్యూలు..
👉 డిగ్రీ పూర్తి చేసిన వారు కావాలి.. జీతం 50,000.. త్వరపడండి..
👉 MEGA Walk In Drive on 10.03.2024 AP, TS Don't miss..
👉 పది, ఇంటర్, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ..
వయస్సు :
- 18 నుండి 45 సంవత్సరాలు.
ఎంపికలు :
- ఇంటర్వ్యూలో ద్వారా.
వేతనం :
- సంవత్సరానికి రూ.2,40,000/- జీతం తో.. PF, ESI బెనిఫిట్లు ఉంటాయి.
ఇంటర్వ్యూ వేదిక :
- Hampshire Plaza Hotel, No. 6-1-79&80, Main Road, Quite Opp. Dwarka Hotel, Lakdikapul, Hyderabad -50004.
సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీలు :
- 12.03.2024 & 13.03.2024.
📌 అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా ఫామ్ పూర్తి చేసుకుని, అర్హత/ అనుభవ సర్టిఫికెట్లను జత చేసి, ఇంటర్వ్యూ సమయం లోపు రిపోర్ట్ చేయండి.
సందేహాలను నివృత్తి కోసం ఈ 9640544496, 7358105850 & 8801757371 నంబర్లను సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment