TS EAMCET - 2022 MQPs with Key Out | తెలంగాణ EAMCET ఇంజనీరింగ్ మాస్టర్ ప్రశ్న పత్రాలతో ప్రాథమిక 'కీ' విడుదల..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్మీడియట్/ తత్సమాన విద్యార్హతతో.. ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి TS EAMCET-2022 ప్రవేశ పరీక్షను జూన్ 18, 19, 20 తేదీల్లో నిర్వహించింది.. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా, 4 సంవత్సరాల బ్యాచిలర్ ఎడ్యుకేషన్ బి.ఈ, బి.టెక్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు.. జూలై 18, 19, 20న నిర్వహించిన TS EAMCET - 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనంతరం తాజాగా మాస్టర్ పరీక్ష పత్రాలతో 'కీ' విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ కీ పై అభ్యంతరాలను సైతం స్వీకరించనుంది.
అలాగే అగ్రికల్చర్, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జూలీ 30, 31వ తేదీన నిర్వహించిన EAMCET (AM) ప్రాథమిక 'కీ' విడుదలచేశారు..
TS EAMCET - 2022 MQPs with Response Sheet డౌన్లోడ్ చేయడం ఎలా?.
TS EAMCET - 2022 MQPs with Answer Key డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైటు సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://eamcet.tsche.ac.in/
◆ తదుపరి హోం పేజీలోని ఆన్లైన్ అప్లికేషన్స్ విభాగంలో కనిపిస్తున్న Download Response Sheet, Master Question Papers & Preliminary Key లింక్స్ పై క్లిక్ చేసి సమాచారాన్ని పొందవచ్చు..
◆ మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడానికి, Download Response Sheet(E) లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి మీరు రీ డైరెక్టర్ అవుతారు.
◆ EAMCET హాల్టికెట్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేది లను నమోదుచేసి, Get Response Sheet బటన్ పై క్లిక్ చేయండి.
◆ Response Sheet Preview ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేయండి.







అధికారిక వెబ్సైట్ :: https://eamcet.tsche.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అలాగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ & అగ్రికల్చర్, వైద్య కోర్సుల మాస్టర్ క్వశ్చన్ పేపర్ లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇలాంటి మరిన్ని విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి https://www.elearningbadi.in/ సబ్స్క్రయిబ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment