JOB MELA 2022 | ఇంటర్ డిగ్రీ అర్హతతో 350 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
8వ తరగతి, 10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ.. మొదలగు అర్హతలతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగ కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ మేళా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 350 ఖాళీల భర్తీకి ఈ నెల 23న ఉదయం ఎనిమిది గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా కు సంబంధించిన ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు పాటించవలసిన నియమాలు, ఇంటర్వ్యూ వేదిక సమయం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
📢 NEW! AP, TS Central Govt JOBs Notification ALL In One Bandle :: Click here.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 350,
ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
ముత్తూట్ ఫైనాన్స్, టీం హెచ్ఆర్ వాల్ మార్కెట్, బి ఎస్ ఎన్ సెక్యూరిటీ, సెన్సార్ ఇంజనీరింగ్ కంపెనీ.. మొదలగునవి.
@AP_Skill has Conducting Skill Connect Placement at STBC Degree College @kurnoolgoap
— AP Skill Development (@AP_Skill) August 19, 2022
Register at: https://t.co/Sflqq72a6b pic.twitter.com/Owlyh8CLba
జాబ్ రోల్:
◆ ప్రొబేషనరీ ఆఫీసర్, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్.. విభాగాల్లో ఏదైనా డిగ్రీతో పురుషులకు మొత్తం 75 ఖాళీల భర్తీకి Muthoot Finance.
Hyd JOBs 2022 | హైదరాబాదులోని మేనేజ్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
◆ అసోసియేట్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ (ఆన్ ది జాబ్ ట్రైనింగ్) ఈ విభాగంలో ఏదైనా డిగ్రీ తో మహిళా పురుష అభ్యర్థులకు 45 ఖాళీలను భక్తికిTeam HR (Wallmart).
◆ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల కోసం ఏదైనా విద్యార్హతతో పురుషులకు 25 ఖాళీల భర్తీకి BSM Securities.
◆ టెక్నీషియన్స్ విభాగములో మహిళ పురుష అభ్యర్థుల నుండి 200 ఖాళీలకు Sansera Engineering Company.
నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి విద్యావకాశాలను అందించడానికి ఈ నెల 3న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు.
📢 NEW! ఈ వారం ఉద్యోగ పత్రిక :: డౌన్లోడ్ చేయండి.
విద్యార్హత:
పోస్ట్ లను బట్టి 8వ తరగతి, 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.9,500/- నుండి రూ.18,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు :: ఇక్కడ క్లిక్ చేసి రిజిస్ట్ర్ అవ్వండి.
అలాగే అనకాపల్లి, నంద్యాల, తిరుపతి, అనంతపూర్, నెల్లూరు, శ్రీ సత్య సాయి.. జిల్లాల్లో కూడా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://apssdc.in/ ను సందర్శించండి.
ఇతర వివరాలకు ఈ నెంబర్ 9059290821 ను సంప్రదించండి.







ఇంటర్వ్యూ వేదిక:
STBC Degree College, RS Road - Kurnool.
సమయం, తేదీ:
23.08.2022, ఉదయం 8:30 గంటల నుండి.
TSHC JOBs 2022 | డిగ్రీ పాస్ అయ్యారా! ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి..
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment