APPSC - Non-Gazetted Recruitment 2022 | నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త!
రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూల ఆధారంగా, టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
10వ తరగతి తో ప్రభుత్వ పర్మినెంట్ నాన్-గెజిటెడ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! చెప్పింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నాన్-గెజిటెడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది ఆసక్తి కలిగిన, రాష్ట్రప్రభుత్వం లోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 11, 2022 నుండి నవంబర్ 02, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 45.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి మరియు యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హతతో, టెక్నికల్ విభాగంలో ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
జూలై 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
రిజర్వేషన్ వర్గాల వారైనా (ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ పీహెచ్/ ఎక్స్-సర్వీస్మెన్) వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.80/- చెల్లించాలి.
మిగిలిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250/- ప్రాసెసింగ్ ఫీజు రూ.80/- తో కలిపిరూ.330/-చెల్లించాలి.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఆన్లైన్ విధానంలో ఉంటుంది.
◆ ఇందులో పేపర్-1, పేపర్-2, లు ఉంటాయి.
హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
◆ పేపర్-1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (10వ తరగతి, సిలబస్) నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
◆ పేపర్-2లో సంబంధిత సబ్జెక్టు నుండి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
◆ తదుపరి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.11.2022.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://psc.ap.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment