TOSS SSC, Inter Supplementary Exam Sept/Oct-2022 HallTickets Out | Hall Ticket Download Process by elearningbadi.in/
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ SSC, Inter సప్లిమెంటరీ పరీక్షా హాల్టికెట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. అభ్యర్థులు ఇంతకు ముందు జరిగిన పబ్లిక్ పరీక్షల్లో తప్పిన వారు, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావడానికి పరీక్ష ఫీజు కట్టిన వారు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ SSC Inter AY 2022-23 ప్రత్యేక ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
ఈ పరీక్షలు ఈ నెల 26 నుండి ప్రారంభమై అక్టోబర్ 4న ముగుస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకుని హాల్టికెట్లను డౌన్లోడ్ లేదా సెంటర్ నుండి పొంది పరీక్షలకు హాజరు కండి..
ఈ పరీక్ష హాల్ టికెట్లను రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
◆ నేరుగా వారు ఎంపిక చేసుకుని, పరీక్ష ఫీజు చెల్లించి నటువంటి TOSS కేంద్రానికి వెళ్లి..
◆ నేరుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.telanganaopenschool.org/
ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే వారు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.telanganaopenschool.org/
◆ హోం పేజీలోని న్యూస్ అండ్ మీడియా విభాగం కింద కనిపిస్తున్న మొదటి లింక్ (TOSS - SSC & Intermediate Supplementary Exam Sep/Oct-2022 Hall Tickets) పై క్లిక్ చేయండి.







◆ ఇప్పుడు మీకు రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
◆ 2. INTER THEORY (TOSS) HALLTICKETS
◆ సంబంధిత లింక్ పై క్లిక్ చేసి, జిల్లా స్కూల్ మీ పేరు ను ఎంపిక చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయండి.
డైరెక్ట్ గా SSC (TOSS) హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
డైరెక్ట్ గా INTERMEDIATE (TOSS) హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment