CIPET Supervisor Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో CIPET శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Eligibility and Apply here..
గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో CIPET శాశ్వత ఉద్యోగాల భర్తీ!
గ్రాడ్యుయేషన్ తో CIPET శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
● గ్రాడ్యుయేషన్ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు CIPET శుభవార్త చెప్పింది..
● టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..
● ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 30.12.2022 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులు చేయవచ్చు..
● ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు :: లేదు.
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
CIPET (టెక్నికల్, నాన్-టెక్నికల్) సూపర్వైజర్ ఉద్యోగ నియామకాలు - 2022:
భారత ప్రభుత్వ రసాయనాలు & పెట్రో కెమికల్స్ & ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ(CIPET) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న (టెక్నికల్, నాన్-టెక్నికల్) సూపర్వైజర్ గ్రూప్-'ఎ' శాశ్వత స్థానాల భర్తీకి, ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు విడుదల చేసింది.. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష ల ఆధారంగా ఎంపికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు ఎంపికైన అభ్యర్థులకు, 7వ CPC పేమెట్రిక్స్ లెవెల్-10, 11 & 12 ప్రకారం రూ.56,100/- నుండి రూ.78,800/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం దిగువన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 21.
NEW! గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత 160 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలకు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మేనేజర్ (టెక్నికల్) - 04,
2. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 06,
3. టెక్నికల్ ఆఫీసర్ - 10,
4. మేనేజర్ (P&A) - 01.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో మొదటి శ్రేణి ఉత్తీర్ణతతో M.E/ M.Tech అర్హత కలిగి ఉండాలి.
అనుభవం:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 03 నుండి 10 సంవత్సరాల అనుభవం అవసరం..
NEW! 10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
అవసరమైన పని నైపుణ్యాలు:
● టెక్నికల్ ఆప్టిట్యూడ్ వెర్బల్/ రిటన్ కమ్యూనికేషన్,
● బిజినెస్ డెవలప్మెంట్ పరిజ్ఞానం,
● లీడర్షిప్,
● క్వాలిటీ మేనేజ్మెంట్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
● దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి..
● అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి రాత పరీక్ష నైపుణ్య పరీక్ష ల ఆధారంగా నిర్వహిస్తారు.
పని ప్రదేశం : చెన్నై/ భారతదేశ అంతట..
NEW! 10తో భారత ప్రభుత్వ శాశ్వత సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు. ఇప్పుడే దరఖాస్తు చేయండి..
గౌరవ వేతనం:
పోస్టులను బట్టి.. ఎంపికైన అభ్యర్థులకు, 7వ CPC పేమెట్రిక్స్ లెవెల్-10, 11 & 12 ప్రకారం రూ.56,100/- నుండి రూ.78,800/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు..
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.11.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.12.2022.
NEW! 7,540 శాశ్వత ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పూర్తి వివరాలిక్కడ.
ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.cipet.gov.in/
◆ అధికారిక Home పేజీలోని NEWS & UPDATES విభాగంలో స్క్రోల్ అవుతున్న సంబంధిత నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి./ లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు అధికారిక CIPET Recruitments - Regular Pisitions పేజీ లోకి రీ డైరెక్టు అవుతారు..
◆ ఇక్కడ మీకు అధికారిక నోటిఫికేషన్, నిర్దిష్ట అర్హత ప్రమాణాలు, రూల్స్ రెగ్యులేషన్స్, మరియు దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి.
◆ వివరాలకు, వాటిపై క్లిక్ చేసి, సంబంధిత విద్యరహత వ్యక్తిగత వివరాలతో పూర్తిచేసే, రిజిస్టర్/ స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు చేయాలి.







అధికారిక వెబ్సైట్ :: https://www.cipet.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చిరునామా:
Director (Administration), CIPET Head Office, T.V.K Industrial Estate, Guindy, Chennai - 600032.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment