ESIC Teaching Faculty Recruitment 2022 | Check Eligibility, Salary, more Details here..
Govt Job's 2022 | ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) ఒప్పంద ప్రాధిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
కోలకతాకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) ఒప్పంద ప్రాధిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈఎస్ఐసీలో ఒప్పంద ప్రాధిపదికన 41ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 14,15 మరియు 16, 2022 లోగా తగిన ధ్రువపత్రాలను తీసుకొని ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న పోస్టులు: 41పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ప్రొఫెసర్,
◆ అసోషియట్ ప్రొఫెసర్,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్.
పని విభాగాలు:
◆ అనాటమి,
◆ సైకియాట్రీ,
◆ పాథాలజీ,
◆ జనరల్ మెడిసిన్,
◆ జనరల్ సర్జరీ,
◆ డేర్మాటాలజీ,
◆ రేడియాలజీ
తప్పక చదవండి :: తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.. 7వ/ 10వ/ ఇంటర్/ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేయండిలా.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎస్సి మరియు పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు 8సం" పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 69ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
అకడమిక్ విద్యార్హత, అనుభవం & ఇంటర్వ్యూలలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక.







ఇంటర్వ్యూ తేదీలు:
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా నోటిఫికేషన్ లో ఉన్న దరఖాస్తు ఫామ్ పూర్తి చేసుకొని సంభందిత అర్హత దృవపత్రాల కాపీలను జతచేసి ఈ నెల14, 15మరియు16, 2022. న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.1,30,797 నుండి రూ.2,28,942 వరకు ప్రతి నెల వేత్తనంగా చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://www.esic.nic.in/
ఆదికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment