NCSC Hyderabad JOB Fair 2022 | హైదరాబాద్ వేదికగా 200 ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూ.. రిజిస్టర్ అవ్వండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి అనుభవం లేకుండా.. 10వ, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్(NCSC) ఉద్యోగాల భర్తీకి రేపు 24.11.2022 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు, అధికారిక నేషనల్ కెరియర్ సర్వీస్(NCS) పోర్టల్ ద్వారా అభ్యర్థులకు ప్రకటనను విడుదల చేస్తూ, రిజిస్ట్రేషన్ లింకును అందుబాటులో ఉంచింది. ఈ ఉద్యోగ డ్రైవ్ లో నిరుద్యోగ యువత పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఈనెల 17వ తేదీ నుండి ఈరోజు రాత్రి 12:00 గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. రిజిస్ట్రేషన్ పూర్తి విధానం ఇక్కడ.
తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
ఖాళీల వివరాలు: 200.
పాల్గొంటున్న కంపెనీల సంఖ్య : 02.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
నిర్వహిస్తున్న సంస్థ :
నేషనల్ కెరియర్, హైదరాబాద్, తెలంగాణ.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
24.11.2022 ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ వేదిక:
National Career Service Center for SC/ST, NSTI Campus, Vidyanagar, Hyderabad, Telangana- 500007.
తప్పక చదవండి :: B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
రిజిస్టర్ అవ్వడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్: https://www.ncs.gov.in/
◆ అధికారిక Home పేజీ లోని Events and Job Fair విభాగంలోని Placement Drive at NCSC, Hyderabad at Telangana, Hyderabad on 24th Nov'22 లింక్ పై (లేదా) ఎదురుగా కనిపిస్తున్న Click here for details లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఉద్యోగ సమాచారంతో సంబంధించిన పాపా విండో షో అవుతుంది, క్రింద కనిపిస్తున్న Proceed బటన్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు అధికారిక నేషనల్ కెరియర్ సర్వీస్(NCS) పోస్టల్ లోకి రీ-డైరెక్టు అవుతారు..
◆ ఇప్పటికే ఎకౌంట్ కలిగి ఉన్నవారు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి, జాబ్ ఫెయిర్ ఐడి: CMP-11852-G1K9V8 తో రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత ప్రింట్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకండి..
◆ ఇప్పటికే ఇక్కడ అకం కలిగి లేని అభ్యర్థులు, New User/ Sign Up బటన్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత వివరాలతో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని, సంబంధిత ప్రింట్ తో ఇంటర్వ్యూలకు హాజరు అవ్వచ్చు..
అధికారిక వెబ్సైట్ :: https://www.ncs.gov.in/







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment