TSLPRB Event Admit Cards 2022 Out! | తెలంగాణ SI/ Civil Constable ఈవెంట్ అడ్మిట్ కార్డు లు అందుబాటులోకి వచ్చాయి | Download PMT/ PET Admit Cards here..
![]() |
తెలంగాణ SI/ Civil Constable ఈవెంట్ అడ్మిట్ కార్డు లు అందుబాటులోకి వచ్చాయి |
NEW! తెలంగాణ SI/ Civil Constable ఈవెంట్ అడ్మిట్ కార్డులు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ పోలీస్ నియామక బోర్డు(TSLPRB) డిసెంబర్ 8 నుండి నిర్వహించబోతున్న ఎస్సై & సివిల్ కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను అధికారిక వెబ్ పోర్టల్ లో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంచింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత కనపరిచిన అభ్యర్థులు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET) ల లో పాల్గొనడానికి అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత డాక్యుమెంట్లతో సిద్ధం కావాలనే సూచించింది..
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అభ్యర్థులకు అధికారిక వెబ్ పోర్టల్ లో అడ్మిట్ కార్డు లో 29.11.2022 నుండి 03.12.2022 రాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.. హాల్టికెట్ డౌన్లోడ్ విషయం లో సాంకేతిక లోపాలు ఏర్పడినట్లయితే అభ్యర్థులు ఈ నెంబర్లకు 9393711110, 9391005006 లేదా support@tslprb.in కు ఫిర్యాదు చేయవచ్చు.
ఈవెంట్ సెంటర్ల వివరాలు:
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఈవెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పోలీస్ నియామక బోర్డు అధికారికంగా తెలిపింది. అవి; హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ మొదలగునవి..
ఎస్సై/ సివిల్ కానిస్టేబుల్ శరీర సామర్థ్య పరీక్షలు హాజరైన అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా ఇవి తీసుకువెళ్లాలి.
1. అడ్మిట్ కార్డ్/ ఇంటిమేషన్ లెటర్.
2. పార్ట్-2 దరఖాస్తు ప్రింట్ కాపీ.
3. కమ్యూనిటీ సర్టిఫికెట్ కాపీ.
4. డిశ్చార్జ్ బుక్/ నిరభ్యంతర పత్రం/ (మాజీ సైనికులు) పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ.
5. (గిరిజన అభ్యర్థులు) ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లను తీసుకువెళ్లాలి.
NEW! SBI 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అడ్మిట్ కార్డులు విడుదల | Download SBI CBO-2022 Admit Card here.
SI/ Civil Constable ఈవెంట్లు ఈ క్రింది విధంగా ఉంటాయి.
1. పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగు పందెం. మహిళలకు 800 వందల మీటర్ల పరుగు పందెం, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి.
ఇందులో అర్హత సాధించిన వారికి..
2. హైట్ మెజర్మెంట్.. పరీక్ష ఉంటుంది.
ఇక్కడ అర్హత సాధించిన వారికి..
3. లాంగ్ చైన్ షార్ట్ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు..
NEW! 10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
SI/ Civil Constable ఈవెంట్ అడ్మిట్ కార్డ్ 2022 లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.tslprb.in/
3. అధికారిక Home పేజీలోని Main menu బార్ లో కనిపిస్తున్న Download PET/PMT Admit Cards లింక్ పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీరు లాగిన్ పేజీ లోకి ఫ్రీ డైరెక్ట్ అవుతారు.
5. మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేయండి.
6. పాస్వర్డ్ మర్చిపోయినట్లు అయితే క్రింద కనిపిస్తున్న forgot password? ఆప్షన్ పై క్లిక్ చేసి, రిజిస్టర్ మొబైల్ నెంబర్ పుట్టిన తేదీల ఆధారంగా మరల పొందవచ్చు..
ఇప్పుడే డైరెక్టుగా SI/ Civil Constable ఈవెంట్ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TSLPRB - SI/ Civil Constable 2022 ఫలితాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment