Bank of Maharashtra Recruitment 2022 | డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటన | Apply online here.
డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటన |
వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ మాస్టర్ గ్రాడ్యుయేషన్ కలిగిన నిరుద్యోగ భారతీయ అభ్యర్థులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 551 పోస్టుల భర్తీకి దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్రాంచ్ లలో ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన, అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థులు డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 23 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య :: 551
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. AGM బోర్డు సెక్రటరీ & కార్పొరేట్ గవర్నెన్స్ - 01,
2. AGM డిజిటల్ బ్యాంకింగ్ - 01,
3. AGM మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(MIS) - 01,
4. చీఫ్ మేనేజర్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(MIS) - 01,
5. చీఫ్ మేనేజర్, మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్ - 01,
6. చీఫ్ మేనేజర్, డిజిటల్ బ్యాంకింగ్ - 02,
7. చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సిస్టం ఆడిట్ - 01,
8. చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ - 01,
9. చీఫ్ మేనేజర్, క్రెడిట్ - 15,
10. చీఫ్ మేనేజర్, డిసాస్టర్ మేనేజ్మెంట్ - 01,
11. చీఫ్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్ & కార్పొరేట్ కమ్యూనికేషన్ - 01,
11. జర్నలిస్ట్ ఆఫీసర్ - 100,
12. జర్నలిస్ట్ ఆఫీసర్ - 500,
13. ఫారెక్స్/ ట్రెజరీ ఆఫీసర్ - 25.. మొదలగునవి.
తప్పక చదవండి : SLPRB AP Recruitment 2022 | ఏదేని డిగ్రీ తో 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన | Online Apply here..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో.. గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్/ CA/ CFA/ CMA/ IT ఈ విభాగంలో మాస్టర్ ఇంజినీరింగ్/ డిప్లమా/ కంప్యూటర్ సైన్స్/ MBA/ M.Phil/ Ph.D/ బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంసిఎస్/ ఎంఎస్సి (ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్)/ PGDBA/ PGDBM/PGDM అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 23.12.22022 నాటికి దరఖాస్తు తేదీ నాటికి 25 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి : TSPSC Group-4 Notification for 9,168 Vacancies | TS 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ | Download Scheme of Examination and Syllabus here..
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
✓ ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ బ్యాంకులో పని చేయాల్సి ఉంటుంది.
✓ రాత పరీక్ష లో ఈ క్రింది అంశాలను ఉండే ప్రశ్నలు అడుగుతారు.
• ప్రొఫెషనల్ నాలెడ్జ్,
• ఇంగ్లీష్ లాంగ్వేజ్,
• క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,
• రీజనింగ్ ఎబిలిటీఎబిలిటీ.. మొదలగునవి.
రాత పరీక్ష సెంటర్ల వివరాలువివరాలు:
✓ దేశవ్యాప్తంగా మొత్తం 20 రాష్ట్రల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.. హైదరాబాద్ ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేయవచ్చు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.48,170/-నుండి రూ.1,00,350/- వరకు ప్రతి నెల అన్ని లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://bankofmaharashtra.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment