Mega JOB FAIR 2022 | 10, ITI, ఇంటర్, డిగ్రీ తో 4800+ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 2న ఇంటర్వ్యూలు | Google form Registration Links available here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీటెక్, ఎంబీఏ,.. మొదలగు అర్హతలతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 5 జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి పోస్టర్లను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు రావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 4800+ ఖాళీల భర్తీకి డిసెంబర్ 2న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. 5 జిల్లాల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్స్ సమాచారం మీకోసం..
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
డిసెంబర్ 2న అనగా(02.12.2022) అనంతపురం, కర్నూల్, శ్రీకాకుళం, వైయస్సార్ కడప, చిత్తూరు.. జిల్లాలో నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం దిగువన.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 4862,
విద్యార్హత:
పోస్ట్ లను బట్టి 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
తప్పక చదవండి : 10పాస్ తో బొగ్గు గనుల శాఖ 405 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Steps to Online Online Application here..
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.35,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.
◆ APSSDC Help Line : 9988853335.
ఇంటర్వ్యూ వేదికలు, గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ లింక్..
1. వైయస్సార్ కడప జిల్లా:
వేదిక: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పిఆర్ స్కూల్ ఎదురుగా.. ముద్దనూర్ రోడ్ జమ్మలమడుగు.
రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
2. శ్రీకాకుళం జిల్లా:
వేదిక: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సోంపేట.
రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
NEW! 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
3. కర్నూలు జిల్లా:
వేదిక: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, గూడూర్.
రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
4. అనంతపురం జిల్లా:
వేదిక: జిల్లా పరిషత్ హై స్కూల్ సింగనమల, అనంతపురం.
రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
5. చిత్తూరు జిల్లా:
వేదిక: MFC ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కుప్పం.
రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
సమయం, తేదీ:
02.12.2022, ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్: https://www.apssdc.in/







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment