TS Junior Lecturers Recruitment 2022 | ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility criteria and Apply online here..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 సబ్జెక్టులలో ఖాళీగా ఉన్నా 1392 శాశ్వత జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం 20.12.2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 10.01.2023 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. కంప్యూటర్ బేస్డ్(CBT)/OMR విధానంలో రాత పరీక్షలను నిర్వహించే నియామకాలను చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1392.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. అరబిక్ - 02,
2. బోటనీ - 133,
3. బోటనీ (ఉర్దూ మీడియం) - 15,
4. కెమిస్ట్రీ - 113,
5. కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) - 19,
6. సివిక్స్ - 56,
7. సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16,
8. సివిక్స్ (మరాఠీ మీడియం) - 01,
9. కామర్స్ - 50,
10. కామర్స్ (ఉర్దూ మీడియం) - 07,
11. ఎకనామిక్స్ - 81,
12. ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) - 15,
13. ఇంగ్లీష్ - 153,
14. ఫ్రెంచ్ - 02,
15. హిందీ - 117,
16. హిస్టరీ - 77,
17. హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17,
18. హిస్టరీ (మరాఠీ మీడియం) - 01,
19. మ్యాథమెటిక్స్ - 154,
20. మ్యాథమెటిక్స్ (ఉర్దూ మీడియం) - 09,
21. ఫిజిక్స్ - 112,
22. ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) - 18,
23. సాంస్క్రిట్ - 10,
24. తెలుగు - 60,
25. ఉర్దూ - 28,
26. జువాలజీ - 128,
27. జువాలజీ (ఉర్దూ మీడియం) - 18.. మొదలగునవి.
మల్టీ జోన్ల వారీగా ఖాళీలు:
మల్టీ జోన్-1 లో మొత్తం - 724,
మల్టీ జోన్-2 లో మొత్తం - 668.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
✓ వివిధ సబ్జెక్టుల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం: MA/ M.Sc/ M.Com (లేదా) BA/ B.Sc (Hons)/ B.Com (Hons) సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
✓ సివిక్స్ లెక్చరర్ పోస్టుల కొసం: పొలిటికల్ సైన్స్ (లేదా) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ అర్హత.
✓ ఉర్దూ/ మరాఠీ మీడియం సబ్జెక్ట్ ల కోసం: పదవ తరగతి స్థాయి వరకూ ఉర్దూ మరాఠీ మీడియం లో చదివి డిగ్రీ లెవెల్ లో సెకండ్ లాంగ్వేజ్ సంబంధిత సబ్జెక్టులో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష(CBT)/ OMR ఈ విధానంలో నిర్వహిస్తారు..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.54220/-నుండి రూ.1,33,630/- వరకు ప్రతి నెల అన్ని లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-,
✓ పరీక్ష ఫీజు రూ.120/-.
✓ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.
✓ సెంట్రల్/ స్టేట్/ పిఎస్యులు/ కార్పోరేషన్లు/ ఇతర ప్రభుత్వరంగ ఉద్యోగులందరూ నిర్ణీత పరీక్ష రుసుము చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment