NITW Non-Teaching Recruitment 2023 | శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి NIT వరంగల్ భారీ ప్రకటన | Apply Online here..
శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఎన్ఐఐటి వరంగల్ భారీ ప్రకటన | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
NIT Warangal Non-Teaching Vacancies Recruitment 2023:
తెలంగాణ హన్మకొండలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను నెంబర్ Admin.NITW/23/Registrar, తేదీ 01-02-2023 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 01-02-2023 నుండి 28-02-2023 రాత్రి 11:59 సెకండ్ ల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 29
విభాగాల వారీగా ఖాళీలు :
1. రిజిస్ట్రార్ - 01,
2. ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ - 01,
3. ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ& స్పోర్ట్స్(SAS) ఆఫీసర్ - 01,
4. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 02,
5. సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 01,
6. అసిస్టెంట్ ఇంజినీర్(డిప్యూటేషన్) - 03,
7. టెక్నికల్ అసిస్టెంట్ - 06,
8. సీనియర్ అసిస్టెంట్ - 04,
9. సీనియర్ టెక్నీషియన్ - 04,
10. టెక్నీషియన్ - 06.. మొదలగునవి
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో..
✓ ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి ఉండాలి.
✓ సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
✓ 28-02-2023 నాటికి 27 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి రిట్టెన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,700 నుండి రూ.1,44,200 గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
✓ జనరల్ ఓబీసీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు రూ.1000/-
✓ ఎస్సీ, ఎస్టీ , పిడబ్ల్యుడి & మహిళ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://nitw.ac.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28-02-2023 రాత్రి 11:59 వరకు.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment