TSPSC - WDCW - PO, CDPO Results Out | అంగన్వాడి సిడిపిఓ, పిఓ ఫలితాలు విడుదల | Download here..
![]() |
అంగన్వాడి సిడిపిఓ, పిఓ ఫలితాలు విడుదల | Download here.. |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు మేనేజర్ హరేహౌస్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 03, 2023 మంగళవారం నాడు కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్షలను నిర్వహించింది.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
నోటిఫికేషన్ నెంబర్:13/2022, తేదీ:05.09.2022 ప్రకారం మల్టీ-జోన్ - 1&2 పరిధిలో మొత్తం 23 పోస్టులకు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13/09/2022 నుండి 10/10/2022 మధ్య ఆన్లైన్ విధానంలో స్వీకరించింది. తదుపరి హాల్ టికెట్లను జారీ చేసి, రాత పరీక్షలను నిర్వహించింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఉద్యోగాలకు మొత్తం 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 11648 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో రెండు పేపర్లకు హాజరైన వారు 11125.
రెండు పేపర్లకు హాజరైన ఈ 11125 మంది అభ్యర్థుల మెరిట్ జాబితాను టిఎస్పిఎస్సి తాజాగా ప్రకటించింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు మరియు ప్రొసీజర్ ప్రకారం ఎంపిక జాబితా తయారు చేయబడుతుంది. తుది ఎంపిక జాబితా తయారు చేసే ముందు అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం షార్ట్లిస్ట్ చేయబడతారు.. మెరిట్ లిస్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
ఇప్పుడే మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
ఫలితాలపై నిన్న(15.02.2023) విడుదల చేసిన ప్రెస్ నోట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment