కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట & సిరిసిల్ల ల్లో టీచర్ ఉద్యోగాలు | Kendriya Vidyalaya Siddipet & Sircilla Wanted Teaching Staff 2023-24 | Apply here..
Kendriya Vidyalaya Siddipet & Sircilla Wanted Teaching Staff 2023-24 | Apply here.. |
కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా పార్ట్ టైం, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన, ఉద్యోగాల భర్తీకి 03.03.2023 న అధికారికంగా విడుదల చేసింది.. 15 & 16 మార్చి 2023 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో తెలియపరిచింది, ఆసక్తి కలిగిన అభ్యర్థుల ను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని & దరఖాస్తు ఫామ్ ను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన, అధికారిక ప్రకటన అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది, అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. నోటిఫికేషన్ ప్రకారం తెలియపరిచిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
పోస్టుల వివరాలు:
- విభాగాల వారీగా ఖాళీలు:
PRT విభాగంలో:-
- ప్రైమరీ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ మరియు నర్స్..
TGT ఈ విభాగంలో:-1
- (ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్)
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్,
- డాన్స్ కోచ్,
- స్పోర్ట్స్ కోచ్.. మొదలగునవి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పిజి, ఉత్తీర్ణత సర్టిఫికెట్ తో డిఈడీ/ బీఈడీ & బిపిఈడీ సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, మరియు ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో బోధించగలరు నైపుణ్యం కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం తో.. టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు, సంబంధిత దరఖాస్థు ను అధికారిక వెబ్ సైట్ లేదా దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, మార్చి 15 & 16 2023 ఉదయం 09:00 గంటలకు కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట & సిరిసిల్ల నందు నిర్వహిస్తున్న వాకింగ్ ఇంటర్వ్యూలకు హాజరై రిపోర్ట్ చెయ్యండి.
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి కేంద్రీయ విద్యాలయం నిబంధనల ప్రకారం ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 15 & 16 మార్చి 2023.
సమయం: ఉదయం 09:00 గంటలనుండి,
వేదిక:
- First Floor, Ellenki Engineering College Compus, Near Rural Police Station, Siddipet.
అధికారిక వెబ్సైట్1: https://siddipet.kvs.ac.in/
అధికారిక వెబ్సైట్ 2: https://sircilla.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్1 :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ 2 :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment