Faculty Recruitment పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు Check Posts Eligibility and Apply here..
ఫ్యాకల్టీ & ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ దోమడుగులోని పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వివిధ విభాగాల్లోనీ ఫ్యాకల్టీ, ఎకౌంట్ స్టాప్ & ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 9, 2023 నాటికి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో పాస్పోర్ట్ ఫోటో జత చేసి ఈమెయిల్ దరఖాస్తు సమర్పించాలి.
పోస్టుల వివరాలు :- అసిస్టెంట్ ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
టీచింగ్ విభాగాలు :
- ఫార్మకాగ్నసి,
- ఫార్మకాలజీ,
- ఫార్మాస్యూటీక్స్,
- ఫార్మసీ ప్రాక్టీస్,
- ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ,
- ఫార్మా స్యూటికల్ అనాలసిస్,
- ఫార్మా డి,
- అకౌంటెంట్ & ఆఫీస్ స్టాఫ్ మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాష్టర్ డిగ్రీ అర్హతతో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
వేతనం :
- పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నిబంధన ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ jobs@prip.edu.in ద్వారా సమర్పించాలి.
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.10.2023.
అధికారిక వెబ్సైట్ :: http://prip.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment