తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ TS GENCO AE 339, Chemist 60 Online Application..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జన్కో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
- రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాలను వినియోగించుకోండి.
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈనెల 29 తో ముగియనుంది.
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS GENCO) రాష్ట్రంలోని కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల తో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తుంది. 339 అసిస్టెంట్ ఇంజనీర్ మరియు 60 కెమిస్ట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తుంది. మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ & కెమిస్ట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తులు మొదలగునవి ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 399.
పోస్టుల వారీగా ఖాళీలు:
- అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో - 339,
- కెమిస్ట్ విభాగంలో - 60.
విభాగాల వారీగా ఖాళీలు :
- ఎలక్ట్రికల్ - 187,
- మెకానికల్ - 77,
- ఎలక్ట్రానిక్స్ - 25,
- సివిల్ - 50,
- కెమిస్ట్ - 60.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ దిగువ పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు;
- ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్ విభాగాల్లో (డిగ్రీ) బీటెక్ తత్సవాన అర్హతలు కలిగి ఉండాలి.
కెమిస్ట్ పోస్టులకు:
- ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు వయోపరిమితుల సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్లు :
- హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రమే ఏర్పాటు చేశారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.300/-.
- ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ ఏడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
సూచన :: ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://tsgenco.co.in/
అధికారిక నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ (కెమిస్ట్) :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.10.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.10.2023.
దరఖాస్తు సవరణ తేదీలు :: 01.11.2023 - 02.11.2023.
రాతపరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేయు తేదీ ::
- రాతపరీక్ష తేదీ కు ఏడు(7) రోజుల ముందుగా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment