బ్యాంక్ ఉద్యోగాలు: IOB Recruitment 2023 | IOB inviting online applications for Various Vacancies | Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పలు బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను తాజాగా తేదీ: 06.11.2023 న విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06.11.2023 నుండి 19.11.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170/- నుండి రూ.89,890/- వరకు అన్ని ఇతర అలవెన్స్ తో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ..
IOBస్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | Indian Overseas Bank |
పోస్టుల సంఖ్య | 66 |
పోస్ట్ పేరు | స్పెషలిస్ట్ ఆఫీసర్ |
వయస్సు | 25 - 40 సంవత్సరాలకు మించకుండా |
అర్హత | బిఈ, బిటెక్, లా తో |
ఎంపిక | ఆన్లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తో |
పే-స్కేలు/ వేతనం | రూ.48,170/- నుండి రూ.89,890/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ లో |
దరఖాస్తు చివరి తేదీ | 19.11.2023 |
అధికారిక వెబ్సైట్ | https://www.iob.in/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 66.
పోస్ట్ పేరు :: స్పెషలీస్ట్ ఆఫీసర్.
విభాగాలు:
- మేనేజర్ (లా)/ సీనియర్ మేనేజర్ (లా)/ మేనేజర్ (ఆడిట్)/ సీనియర్ మేనేజర్ (ఆడిట్)/ మేనేజర్ (సెక్యూరిటీ)/ చీఫ్ మేనేజర్ (రిస్క్)/ మేనేజర్ (సివిల్)/ మేనేజర్ (ఆర్కిటెక్స్)/ మేనేజర్ (ఎలక్ట్రికల్)/ మేనేజర్ (ట్రెజరీ)/ మేనేజర్ (ట్రెజరీ)/ మేనేజర్ (మార్కెటింగ్)/ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్)/ సీనియర్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్)/ మేనేజర్ (ఫుల్ స్టాప్ డెవలప్మెంట్)/మేనేజర్ (ఫైనాన్స్ కష్టమైజేషన్)/ మేనేజర్ (డిజిటల్ బ్యాంకింగ్)/సీనియర్ మేనేజర్ (డిజిటల్ బ్యాంకింగ్) మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ/ బీటెక్/ కంప్యూటర్ సైన్స్/ ఐటి/ ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్/ ఎంబీఏ ఎంసీఏ/ లా అర్హతలతో సంబంధిత విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.11.2023 నాటికి 25 నుండి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, బెంగళూరు.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.48,170 నుండి రూ.89,890 వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.850/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.175/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.11.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.11.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.iob.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.iob.in/
- అధికారిక Home పేజీ Footer menu లోని Career లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు Career Recruitment 2023-24 పేజ్ లోకి రీ డైరెక్టు అవుతారు.
- ఇక్కడ నోటిఫికేషన్ ఎదురుగా కనిపిస్తున్న Apply లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు విభాగాల వారీగా ఖాళీల వివరాలు కనిపిస్తాయి. సంబంధిత అర్హత కలిగిన విభాగం ముందర కనిపిస్తున్న రేడియస్ పై క్లిక్ చేయండి.
- వెంటనే మీరు దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
- 📌 క్రొత్తగా నమోదు చేసుకున్నటువంటి వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత వివరాలతో రిజిస్టర్ అయి, తదుపరి లాగినాయి, దరఖాస్తు ఫీజు చెల్లించి, విజయవంతంగా దరఖాస్తులను సమర్పించండి.
- ◆ సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకోవడం మరవకండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment