రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ఐటీసీ భద్రాచలం నోటిఫికేషన్.. ITC Limited PSPB Bhadrachalam Unit Notification for Various Posts Apply here..
ITI అర్హతతో స్కాలర్షిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఐ.టి.సి లిమిటెడ్ పి.ఎస్.పి.డి యూనిట్ భద్రాచలం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు ఈనెల 25 నాటికి చేరే విధంగా పంపించాలి.
- ఐ.టి.సి లిమిటెడ్ పి.ఎస్.పి.డి యూనిట్ భద్రాచలం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- ఫిట్టర్
- ఎలక్ట్రీషియన్
- ఇన్స్ట్రుమెంటేషన్
- కోపా (COPA)
- వెల్డర్
- టర్నర్ మొదలగునవి..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 60 శాతం మార్పులతో పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే పైన పేర్కొనబడిన ట్రేడు ల్లో కనీసం 75% మార్పులతో ఐటిఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్ అవసరం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికి 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో (పోస్ట్ ద్వారా) సమర్పించాలి. అయితే ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అప్రెంటేషన్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
📌 ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా ఈ ఆర్టికల్ చివరన జత చేయబడింది చూడండి.
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన తో తుది ఎంపికలు నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ : https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
M. Venkataramarao
Chief Welfare Officer
ITC Ltd - PSPD, Unit - Bhadrachalam
Sarapaka (Village), Burgampahad (Mandal)
Bhadradri Kothagudem (District) Pin - 507128.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 25.07.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment