పోస్టల్ శాఖలో ఉద్యోగాలు రాత పరీక్ష లేదు.. Department of Post Recruitment 2024 Apply here..
పోస్టల్ శాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తు చేయవచ్చు.. ఆర్డినరీ గ్రేడ్ లోని 2 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. అయితే డిప్యూటేషన్/ శోషణ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆర్డినరీ గ్రేడ్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష లేకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్కిల్ టెస్టులతో ఈ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తారు. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి తుది నీ అమ్మకాలు నిర్వహిస్తారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్ట్ పేరు :: స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్).
నిర్వహిస్తున్న సంస్థ :: డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్,
- మోటర్ మెకానీజం నైపుణ్యం,
- వాహనాలను నడపడంలో లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- సివిల్ గార్డ్ లేదా హోం గార్డ్ విభాగంలో కనీసం మూడు సంవత్సరాలు సేవలందించిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 56 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికలు షార్ట్ లిస్టింగ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటాయి.
ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండీ రూ.63,200/- వరకు ప్రతినెల కలిపే వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 23.07.2024.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
🔰 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment