రాత పరీక్ష లేకుండా! డైరెక్ట్ ఉద్యోగం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. GMC Bhadradri District Rectt for 105 Contract Vacancies Apply here..
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష లేకుండా! డైరెక్ట్ ఉద్యోగం. ఎవ్వరు మిస్ అవ్వకండి. అందరూ వెంటనే దరఖాస్తు.
తెలంగాణ రాష్ట్రంలో.. కొత్తగా స్థాపించబడిన ప్రభుత్వ వైద్య కళాశాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 105 పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Rc.No.E1/Rect 2/GMC 2024 Date:06.08.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. 22.08.2024 ఉదయం 10:30 నుండి సాయంత్రం 03:00 గంటల వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు ఫారం, మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నందు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయినది..
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 105.
📌 అధికారికి నోటిఫికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- పోస్టులను అనుసరించి MBBS/ MD/ MS/ DNB డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- ఇప్పటికే ఆ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 22.08.2024 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, గరిష్టంగా 69 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- 22.08.2024 న ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నారాయణపేట జిల్లా నిబంధనల ప్రకారం..
- ప్రొఫెసర్లకు రూ.1,90,000/-,
- అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1,50,000/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.1,25,000/-,
- సీనియర్ రెసిడెంట్లకు రూ.92,575/-,
- ట్యూటర్లకు రూ.57,700/-. ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన వారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
- బయోడేటా/ రెజ్యూమ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసుకు వెళ్ళండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- Integrated District Office Complex (IDOC), Navbharat, Palvancha Mandal, Bhadradri Kothagudem District.
ఇంటర్వ్యూ సమయం :
- 22.08.2024.
ఇంటర్వ్యూ తేదీ :
- ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 03:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://gmckothagudem.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment