Nursing Officer JOB: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో భారీగా పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. AIIMS Recruitment for Various Nursing JOBs Apply Online here..
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ మెయిన్స్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి, కామన్ ఎలిజబులిటీ టెస్ట్ (నార్ సెట్) -7 నోటిఫికేషన్ నెంబర్.82/2004, తేదీ: 01.08.2024 విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 01.08.2024 నుండి, 21.08.2024 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అధికారిక నోటిఫికేషన్ Pdf ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: ⚡తెలియాల్సి ఉంది..
AIIMS సంస్థల :
- ఎయిమ్స్ భటిండా,
- ఎయిమ్స్ భువనేశ్వర్,
- ఎయిమ్స్ బిలాస్పూర్,
- ఎయిమ్స్ దేవఘర్,
- ఎయిమ్స్ గోరక్ పూర్,
- ఎయిమ్స్ జోద్పూర్,
- ఎయిమ్స్ కళ్యాణి,
- ఎయిమ్స్ మంగళగిరి,
- ఎయిమ్స్ నాగపూర్,
- ఎయిమ్స్ రాయ్ బరేలీ,
- ఎయిమ్స్ న్యూఢిల్లీ,
- ఎయిమ్స్ పాట్నా,
- ఎయిమ్స్ రిషికేశ్,
- ఎయిమ్స్ విజయ్ పూర్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, జి.ఎన్.ఎం విభాగంలో డిప్లమా/ బిఎస్సి(ఆనర్) నర్సింగ్ అర్హతతో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగిన రాష్ట్రం/ లేదా భారతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు నర్సులు గా రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- కామన్ ఎంట్రెన్స్ నార్ సెట్ -7 స్కోర్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Matrix Level 7 ప్రకారం రూ.9,300/- నుండి రూ.34,800/- తో గ్రేడ్ పే రూ.4,600/- కలిపి ప్రతి నెల గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- జనరల్/ ఓబిసి అభ్యర్థులకు రూ.3,000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యుఎస్ లకు రూ.2,400/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiimsexams.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.08.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.08.2024 వరకు.
దరఖాస్తు సవరణ తేదీలు :: 22.08.2024 నుండి 24.08.2024.
కంప్యూటర్ బేస్డ్(CBT) ఆన్లైన్ రాత పరీక్ష తేదీ :: 15.09.2024.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment