జవహర్ నవోదయ విద్యాలయాల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు.. తెలుగు జిల్లాల్లో ఖాళీల వివరాలు ఇవే. Navodaya Admissions for IX & XI Lateral Entry Apply here..
జవహర్ నవోదయ విద్యాలయాల్లో సెషన్ 2025-26 కోసం 9వ తరగతి లో మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం ప్రవేశ ప్రకటన జారీ అయినది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల్లోనే అభ్యర్థులు ఈ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోండి. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయో కింద పేర్కొనడం జరిగింది విద్యార్థిని, విద్యార్థులు గమనించండి.
- ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.
- ప్రవేశం పొందిన విద్యార్థులు విద్యాలయ వికాస్ నిధి కోసం ప్రతినెల రూ.600/- చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ/ ఎస్టీ/ బాలికలు & దివ్యంగులకు మినహాయింపు ఉంటుంది.
- ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలయితే నెలకు రూ.15,00/- చెల్లించాలి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
9వ తరగతిలో మిగిలిన సీట్ల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ లో..
- అనంతపురం - 10,
- చిత్తూరు - 14,
- తూర్పుగోదావరి - 13,
- గుంటూరు - 22,
- అన్నమయ్య (కడప) - 16,
- కృష్ణా - 11,
- కర్నూల్ - 10,
- నెల్లూరు - 12,
- ప్రకాశం - 20,
- శ్రీకాకుళం - 14,
- విశాఖపట్నం - 10,
- విజయనగరం - 10,
- పశ్చిమగోదావరి - 7, మరియు
- అల్లూరి సీతారామరాజు (తూర్పుగోదావరి) - 6 సీట్లు ఉన్నాయి.
- ఆదిలాబాద్ - 7,
- కరీంనగర్ - 12,
- ఖమ్మం - 3,
- మహబూబ్నగర్ - 13,
- మెదక్ - 7,
- నల్లగొండ - 11,
- నిజామాబాద్ - 17,
- రంగారెడ్డి - 7, మరియు
- వరంగల్ లో - 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ నవోదయ విద్యాలయ సమితి. పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ, భారత ప్రభుత్వం లేటరల్ ఎంట్రీ టెస్ట్ ద్వారా కాళీ షీట్ల భర్తీకి నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నోటిఫికేషన్ ముఖ్యంశాలు :
- విద్యార్థిని విద్యార్థుల కు తరగతి XI & XI వరకు కో ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ విధానంలో ఉంటుంది.
- నాణ్యత గల ఆధునాతన విద్య గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అందించడమే ప్రధాన లక్ష్యంగా జవహర్ నవోదయ విద్యాలయాలు స్థాపించబడినాయి.
- CBSE కు అనుబంధమైనది.
- బాలురు బాలికలకు విడివిడిగా హాస్టల్ సౌకర్యం.
- ఉచిత విద్యతో బోర్డింగ్ మరియు లాడ్జింగ్, యూనిఫారాలు, టెక్స్ట్ బుక్ లు, స్టేషనరీ మొదలగున వాటిని ఉచితంగా అందిస్తుంది.
- కో కరికులర్ కార్యక్రమాలు గేమ్స్ & స్పోర్ట్స్, NCC, NSS, యోగ అన్ని విధాల వ్యక్తిత్వ వికాసం పై విద్యార్థులు దృష్టి సారించుటకు కార్యక్రమాలు నిర్వహించబడటం జవహర్ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
9వ తరగతిలో ప్రవేశం కోసం..
- విద్యా సంవత్సరం 2024-25 లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
- 01.05.2010 నుండి 31.07.2012 మధ్య జన్మించి ఉండాలి.
11వ తరగతిలో ప్రవేశం కోసం..
- విద్యా సంవత్సరం 2024-25 లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- 01.06.2008 నుండి 31.07.2010 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న రూపంలో పరీక్ష నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- ప్రశ్న పత్రం ఇంగ్లీష్ & హిందీ మాధ్యమంలో ఉంటుంది.
- బ్లూ/ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో OMR పత్రం మీద సమాధానాలు గుర్తించాలి.
- పరీక్షా సమయం 2:30 గంటలు.
ముఖ్య తేదీలు మరియు లింకులు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.10.2024.
రాత పరీక్ష నిర్వహించు తేదీ :: 08.02.2025.
అధికారిక వెబ్సైట్ :: https://cbseitms.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment