వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. పక్కా ఉపాధినిచ్చే కోర్సులు ఇవే.. Vocational Courses Admission Notification 2024, Apply here..
పదో తరగతి అర్హతతో ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ (DDMS) వివిధ వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30వ తేదీలోగా సమర్పించాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.
విద్యార్హతలు :- పదో తరగతి, ఇంటర్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు 19 సంవత్సరాలను పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
కోర్సుల వివరాలు :
- పదో తరగతి, ఇంటర్ అర్హత కలిగిన వారు ఈ క్రింది పురుషుల కోసం ప్రవేశం పొందడానికి దరఖాస్తులు చేసుకోండి.
- పదో తరగతి అర్హతతో.. ఫార్మసీ, అసిస్టెంట్, హెల్త్ కేర్ మల్టీపర్పస్ వర్కర్ (నర్స్ కోర్సు), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డయాలసిస్, అసిస్టెంట్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులు..
- ఇంటర్ అర్హతతో.. రెస్పిరేటరీ థెరపీ, ఈసీజీ, మెడికల్ ల్యాబ్, కార్డియాలజీ, పర్ఫ్యూజన్ టెక్నీషియన్లు, రేడియోగ్రఫీ అసిస్టెంట్, క్యాథ్ ల్యాబ్, ఫారా మెడికల్ డిప్లొమా కోర్సులు..
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 30.12.2024.
సందేహాలను నివృత్తి కోసం ఈ 8309037134, 6305895867 నెంబర్లను సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.osmania.ac.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment