స్కిల్ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ YISU IN Recruitment 2025 Register here..
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు.. వెంటనే దరఖాస్తు చేయండి.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిరుద్యోగ యువతకు కొలువు గ్యారెంటీ కోర్సుల్లో శిక్షణలు మరియు ఉద్యోగ అవకాశాలను అందిస్తూ వస్తోంది. ఇప్పటికే పలు కోర్సుల్లో శిక్షణ లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇవ్వడానికి అలాగే ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకొని ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా యంగ్ ప్రొఫెషనల్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ ఆఫ్ వాయిస్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు డైరెక్టర్ లింక్, నోటిఫికేషన్ వివరాలు మీకోసమే ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీలు :
- యంగ్ ప్రొఫెషనల్ - 01,
- ప్రోగ్రామ్ అసిస్టెంట్ - 02,
- ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టు వాయిస్ ఛాన్స్లర్ - 01.
విద్యార్హత :
యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్ లేదా ఎంబీఏ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం అవసరం.
ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు..
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టు వాయిస్ ఛాన్స్లర్ పోస్టులకు..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
అధికారిక వెబ్సైట్ :: https://yisu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.02.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.02.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment