తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలోని శిల్పా మెడికల్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లోని గ్రాన్యూల్స్ & ప్రొడక్షన్ మరియు క్వాలిటీ సంస్థ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనెల 6వ తేదీన నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఉమ్మడి రాష్ట్రా వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రైవేటు సంస్థల నందు నేరుగా ఉపాధి అవకాశాలు పొందడానికి ఇలాంటి అవకాశాలు తరచూ వస్తూనే ఉన్నాయి. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 140,
విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఐటిఐ, Diploma, ఏదైనా విభాగంలో డిగ్రీ, B.Sc, B.Pharm, M.Pharm & MSc మొదలగు విద్యార్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయో-పరిమితి:
- 18 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
గౌరవ వేతనం:
- పోస్టులను బట్టి ₹.12,000/- నుండి ₹.25,000/-ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :
- మహబూబ్నగర్ జిల్లా, హైదరాబాద్ జిల్లా లో..
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా తాజా బయోడేటా ఫామ్ తో విద్యార్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఈ నెల 6న (06.07.2025) ఉదయం 09:30 నుండి సాయంత్రం 03:00 వరకు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
ఇంటర్వ్యూ సమయంలో సమర్పించవలసిన ధృవపత్రాలు కాపీల వివరాలు:
- SSC ఆపై విద్యార్హతల మార్క్ మెమోలు.
- తాజా బయో డేటా లేదా రెజ్యూమ్.
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
- ఆధార్ కార్డ్.
- బ్యాంక్ బుక్ జిరాక్స్.
- పాన్ కార్డ్.. మొదలగునవి.
ఇంటర్వ్యూ తేదీ: 06.07.2025,
సమయం: ఉదయం 09:30 నుండి.
1 వేదిక: Shlipa Medical Ltd, Unit-4, SEZ,Jadcherla, Mahabubnagar District, Telangana.
2 వేదిక: Unit V, Granules India Limited. Plot No.30, J N Pharma City, Parawada, Anakapalli, Andhra Pradesh - 531019.
ఈ ప్రకటనపై సందేహాల నివృత్తి కోసం మరియు పూర్తి సమాచారం కోసం ఈ నెంబర్ 9963470440 ను సంప్రదించండి
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment