మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివిధ పోస్టులకు లింక్ ఇదే RVNL Opening 12 Vacancies Apply Online here..
రైల్ వికాస్ లిమిటెడ్ రాత పరీక్ష లేకుండా! రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడం కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
- స్క్రీనింగ్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, ఇన్ఫాస్ట్రక్చర్ నవరత్న కంపెనీ, దేశవ్యాప్తంగా భారీగా టర్నోవర్లను సాధించింది. భారతదేశంలో అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులను విజయవంతం చేయగల కంపెనీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన డైనమిక్ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 13.08.2025 నాటికి సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అధికారిక లింకులు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 12.
విభాగాల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీ.ఈ/ బీ.టెక్ అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ MCA/ MBA అర్హతలు అవసరం.
- SAP సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
అనుభవం :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది..
వయోపరిమితి :
- 01.07.2025 నాటికి 35 - 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్/ ఇంటరాక్షన్ ఆధారంగా ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం :
- మెట్రో ప్రాజెక్ట్ (RVNL)/ దేశవ్యాప్తంగా ఎక్కడైనా అభ్యర్థులు విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ.40,000/- నుండి రూ.2,00,000/- ప్రకారం ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- అనగా; దరఖాస్తు ఫామ్ పూర్తి చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు 23.08.2025 నాటికి చేరే విధంగా పంపించాలి..
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Dispatch Section, Ground Floor August Kranti Bhavan, Bhikaji Cama Place R.K. Puram, New Delhi-110066.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 13.08.2025.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://rvnl.org/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 3 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment