కుటుంబ ఆరోగ్యశాఖలో శాశ్వత అసిస్టెంట్ యుడిసి ఎల్డిసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ICMR NIE Chennai Assistant UDC LDC JOBs Apply
కుటుంబ ఆరోగ్యశాఖలో అసిస్టెంట్, అప్పటి డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ అవకాశాలు:
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ, జాతీయ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమీయాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, చెన్నై కేంద్రంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25.07.2025 ఉదయం 10: 00 నుండి ప్రారంభమైనది, ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ గడువు తేదీ: 14.08.2025. సాయంత్రం 5:30 ముగుస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు అందరూ కూడాను ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు. దేశవ్యాప్తంగా అర్హత ఆసక్తి కలిగిన యువత పోటీ పడండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 10.
విభాగాల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ - 01,
- అప్పర్ డివిజన్ క్లర్క్ - 02,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 07.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్.
పోస్ట్ క్లాసిఫికేషన్ :: గ్రూప్ - బి & సి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా విభాగంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- టైపింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
- ఎమ్మెస్ ఆఫీస్, పవర్ పాయింట్, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వడం జరిగింది.
- ఆ వివరాలు నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
- దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
వయోపరిమితి :
- 14.08.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- Tier -1 లో కంప్యూటర్ ఆధారిత మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ విధానంలో రాత పరీక్ష.
- Tire -2 లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో ఈ క్రింద పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- Section -A లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- Section -B లో జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- Section -C లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- Section -D లో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- Section -E లో క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు..
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు నిర్వహిస్తారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు.
కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్షలో ఈ క్రింది అంశాల లో నాలెడ్జ్ చెక్ చేయబడుతుంది. అవి;
- వోర్డ్ ప్రాసెసింగ్, ఎక్సెల్ సీట్ జనరేషన్, స్లైడ్ మొదలగునవి.
- టైపింగ్ టెస్ట్ లో భాగంగా నిమిషానికి 45 పదాలను ఇంగ్లీషులో, నిమిషానికి 40 పదాలను హిందీలో టైప్ చేయగల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
- కంప్యూటర్ పై ఎక్సెల్ సీట్ ప్రిపరేషన్ చేయడం చేయాలి.
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధిత అంశాలపై అవగాహన.
- 20 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష సమయం 60 నిమిషాలు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి లెవెల్-6 ప్రకారం రూ.19,900/- నుండి రూ.1,12,400/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- UR అభ్యర్థులకు రూ.2000/-,
- PwBD/ Women లకు రూ.1600/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.07.2025 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.08.2025 సాయంత్రం 5:30 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.icmr.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment