తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. పదో తరగతి ఐటిఐ అర్హత కలిగిన 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
పదో తరగతి ఐటిఐ అర్హత తో RTC లో 1743 ఉద్యోగాలు భర్తీ:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! ప్రకటించింది. పదో తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 1743 శాశ్వత డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Rc No.279/ Rect. / Rect.1/ 2025 తేదీ: 17 సెప్టెంబర్ 2025 న విడుదల చేసింది. ఈ నియామకాలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం RTC లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అకాడమిక్ అర్హతలు స్కిల్ టెస్ట్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా అర్హత ద్రోపత్రాల కాపీలను సైతం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గమనించండి. అకాడమిక్ అర్హతలకు వెయిటేజ్ కల్పిస్తారు, కాబట్టి అర్హత ధ్రువ పత్రాల కాపీలు లో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. జిల్లాల వారీగా ఖాళీలు తెలుసుకోవడానికి "ఇక్కడ క్లిక్" చేసి నోటిఫికేషన్ చదవండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1743.
పోస్టుల వారీగా ఖాళీలు :
- RTC డ్రైవర్ - 1000,
- RTC శ్రామిక్ - 743.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి..
- డ్రైవర్ పోస్టులకు 10th పాస్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్(MPHV)/ హెవీ గూడ్స్ వెహికిల్ (HGV) కలిగి ఉండాలి.
- శ్రామిక్ పోస్టులకు ITI (మెకానిక్ (డీజిల్/ మోటార్ వెహికల్)/ షీట్ మెటల్/ MVBB / అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
08.02.2024 నాటికి..
- డ్రైవర్ పోస్టులకు: 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- శ్రామిక్ పోస్టులకు : 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు ఉంది.
పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ పరీక్ష, 60 మార్కులకు ఉంటుంది.
- అకడమిక్ అర్హతల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు 40 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ అనంతరం ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటారు.
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
- శ్రామిక్ పోస్టులకు పరీక్ష లేదు.
- ITI ట్రేడ్ లో కనబరిచిన ప్రతిభకు 90% వెయిటేజ్,
- జాతీయ అప్రెంటిస్ సర్టిఫికెట్ కీ 10% మార్కులు వెయిటేజ్ కల్పిస్తూ..
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం.
- డ్రైవర్ పోస్టులకు పే-స్కేల్ రూ.20,960-60,080 ప్రకారం..
- శ్రామిక్ పోస్టులకు పే-స్కేల్ రూ.16,550-45,030 ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
డ్రైవర్ పోస్టులకు..
- SC/ ST తెలంగాణ లోకల్ అభ్యర్థులు రూ.300/-,
- మిగిలిన వారికి రూ.600/-.
శ్రామిక్ పోస్టులకు..
- SC/ ST తెలంగాణ లోకల్ అభ్యర్థులు రూ.200/-,
- మిగిలిన వారికి రూ.400/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.10.2025 ఉదయం 08:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.10.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment