బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. శాశ్వత కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి. ✨గోల్డెన్ ఛాన్స్. సింగిల్ టెస్ట్ తో జాబ్ BOB Opening 50 Regular Vacancies Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖల్లో 50 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్, ఫైనాన్స్ డిప్లొమా, పీజీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకుండా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను అక్టోబర్ 10, 2025 నుండి అక్టోబర్ 30, 2025 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రా & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల యువతకు విజయవాడ, హైదరాబాదులో సర్కిల్ లలో పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 50.
 
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్/ టెక్నికల్/ జనరల్) (డిగ్రీ, సిఎ, సిఎంఎ, సిఎస్, సిఎఫ్ఏ, పీజీ & డిప్లొమా)విద్యార్హత తో, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
 
వయోపరిమితి:
- అక్టోబర్ 01, 2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 - అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు ఉన్నాయి.
 - వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
 
ఎంపిక విధానం :
- ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ నిర్వహించి ఎంపికలు చేపడతారు.
 
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
 - ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
 - క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్పులకు,
 - ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 75 ప్రశ్నలు 150 మార్కులకు,
 - ఇలా మొత్తం 150 ప్రశ్నలు 225 మార్కులకు అడుగుతారు.
 
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
 
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు, నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
 - పోస్టులను అనుసరించి రూ.64,820/- నుండి రూ.1,20,940/- వరకు అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు రూ.175/-.
 - మిగిలినవారికి రూ.850/-.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.10.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.10.2025.
అధికారిక వెబ్సైట్ :: https://bankofbaroda.bank.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment