UoH Teaching Faculty Recruitment 2021 || Check eligibility criteria and online apply here..
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న SC, ST, OBC, EWS వర్గాల్లో ఖాళీగా ఉన్న రిజర్వుడ్ బ్యాక్ లాక్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బోధనలో అనుభవం ఉండి, సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్టర్ ఒక ప్రకటనలో తెలియజేసింది..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 52,
రిజర్వేషన్ల ఆధారంగా ఖాళీల వివరాలు:
SC-20, ST-15, PwD-VH-1, PwD-OH-2, PwD-VH/OH-1, OBC-6...
విభాగాలు: సైన్స్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్ మొదలగునవి.
సబ్జెక్టుల వివరాలు: మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫిజిక్స్, ఎర్త్, ఒషన్ అండ్ అట్మాస్పియర్ సైన్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, ప్లాన్ట్ సైన్స్, అనిమల్ బయాలజీ, ఇంజనీరింగ్ సైన్స్ & టెక్నాలజీ, హెల్త్ సైకాలజీ, ఇంగ్లీష్, ఫిలాసఫీ, తెలుగు, హిందీ, ఉర్దూ, applied linguistics and ట్రాన్స్లేట్ స్టడీస్, సాంస్క్రిట్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, ఫాక్ కల్చర్ స్టడీస్, డాన్స్, మేనేజ్మెంట్ స్టడీస్,.. మొదలగునవి...
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ఫెక్టివ్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్తో పి హెచ్ డి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే ఏదైనా యూనివర్సిటీ కాలేజ్ లో సంబంధిత విభాగంలో, సంబంధిత సబ్జెక్టులో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 65 సంవత్సరాలకు వింత కుండ ఉండాలి.
జీతం:
ప్రొఫెసర్లకు - రూ.1,44,200/- నుండి 2,18,200/-.
అసోసియేట్ ప్రొఫెసర్లకు - రూ.1,31,400/- నుండి 2,17,100/-
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు - రూ.57,700/- నుండి 1,18,400/-.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2021.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://uohyd.ac.in/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://uohydrec.samarth.edu.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment