SCCL Walk-in-Interview JOBs 2022 | కొత్తగూడెం సింగరేణి వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 80 వేలు..
తెలంగాణ రాష్ట్రంలోని, కొత్తగూడెం సింగరేణి కాలరీస్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నెలకు 85 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జనరల్ మెడికల్ కన్సల్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4 నుండి ప్రారంభమైంది. మరియు ఆగస్టు 13 సాయంత్రం 5 గంటలకు ముగుస్తున్నది. నిరుద్యోగ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే ఆన్లైన్ దరఖాస్తులు దాఖలు చేసే నోటిఫికేషన్లో పేర్కొన్న ఆధారంగా ఈ నెల 16న నిర్వహిస్తున్న టువంటి ఇంటర్వ్యూ లకు హాజరపండి.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 30.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఎంబీబీఎస్ అర్హత కలిగి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అర్హులు.
వయో-పరిమితి:
నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 64 సంవత్సరాలు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ₹.85,000/- లేదా గంటకు ₹.400/-జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
◆ వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపిక చేపడతారు.
★ ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వర్తించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.08.2022.
IBPS PO/MT Vacancies of 6432 Recruitment 2022 | IBPS నుండి 6432 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన..
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ: 16.08.2022.
అధికారిక వెబ్సైట్: https://scclmines.com/scclnew/index.asp
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment