AIIMS Teaching Faculty Recruitment 2022 | Check Vacancies, Eligibility criteria, Salary and more Details here..
Job Alert 2022 | ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
బిలాస్పూర్ లోగల ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎయిమ్స్ వివిధ విభాగాలలో 89ప్రోపెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మరియు అసోషియట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి. దరఖాస్తులు సమర్పించే ముఖ్య తేదీలను కింది భాగంలో వివరణ ఇస్తాను. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
తప్పక చదవండి :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
ఖాళీగా ఉన్న పోస్టులు: 89పోస్టులు
◆ విభాగాల వారీగా ఖాళీలు:
★ ప్రొఫెసర్
★ అడిషనల్ ప్రొఫెసర్
★ అసోసియట్ ప్రొఫెసర్
★ అసిస్టెంట్ ప్రొఫెసర్
తప్పక చదవండి :: UOH క్యాంపస్ స్కూల్ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే.
◆ పని విభాగాలు:
★ అనాటమి
★ కార్డియాలజీ
★ ఈఎన్టీ
★ జనరల్ మెడిషన్
★ జనరల్ సర్జరీ
★ అడ్మినిస్ట్రేషన్
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషాలైజేషన్లో డీఎన్బీ, ఎండీ, ఎంఎస్, డీఏం మరియు ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి:
దరఖాస్తు చేసుకునే నాటికి 58సం"లు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రుసుము రూ.2000/- చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30, 2022 నాటికి ముగుస్తుంది.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 07, 2022 నాటికి ముగుస్తుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, స్కూట్రెనీ, మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.







గౌరవ వేతనం:
పోస్టును అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,01,500/- నుంచి రూ.2,20,400/- వరకు లభిస్తుంది.
అధికారిక వెబ్సైట్ అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiimsbilaspur.edu.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment