AOC Secunderabad Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 419 ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాస్ సెంటర్ భారీ నోటిఫికేషన్ విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ C/o ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సెంటర్ సికింద్రాబాద్, నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది..
తప్పక చదవండి :: TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణలోనే సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ C/o ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సెంటర్ సికింద్రాబాద్, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీసియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ విభాగంలో ఉన్న 419 ఉద్యోగాలకు నిరుద్యోగ యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ నోటీస్ ప్రకారం పబ్లిష్ చేయబడిన 21 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు లింక్ సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 419.
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఈస్ట్ రీజియన్ లో - 10,
◆ వెస్ట్ రీజియన్ లో - 120,
◆ నార్తన్ రీజియన్ లో - 23,
◆ సదరన్ రీజియన్ లో - 32,
◆ సౌత్ వెస్ట్రన్ రీజియన్ లో - 23,
◆ సెంట్రల్ వేస్ట్ రీజియన్ లో - 185,
◆ సెంట్రల్ ఈస్ట్ రీజియన్ లో - 26.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగంలో ఇంజనీరింగ్/ డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
వయో పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ శారీర దారుడ్య పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు Pay Scale (7th Pay Commission) Level -5 ప్రకారం రూ.29,200/- నుండి రూ.92,300/-వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :
ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుండి 21 రోజుల్లోగా (12.11.2022) దరఖాస్తులను చేసుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.aocrecruitment.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment