APPSC Medical Staff Recruitment 2022 | ఫ్రెషర్స్ కు అలర్ట్! ప్రభుత్వ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
AP govt Jobs 2022 | ప్రభుత్వ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
ఇది కూడా చదవండి :: 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రా ప్రభుత్వం అభివృద్ధి పథంలోకి నడిపేటందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-4 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీపీఎస్సీ... 151ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్ మరియు యునాని మెడికల్ ఆఫీసర్ భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా/పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 06 2022 నుంచి అక్టోబర్ 21 2022 వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
తప్పక చదవండి :: APPSC Group-IV ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పోస్టుల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 151పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్: 72పోస్టులు
హోమియో మెడికల్ ఆఫీసర్: 53పోస్టులు
యునాని మెడికల్ ఆఫీసర్: 26పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెడికల్ విభాగంలో సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి,
SC, ST, BC మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రా ఉద్యోగులకు 05సం" ఫిజికల్ హ్యాండికెపిడ్ అభ్యర్థులకు 10సం"లు, మరియు ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 03సం"ల వయస్సు మినహాయింపు వుంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు అక్టోబర్ 06 2022 నుండి ప్రారంభించబడుతాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు అక్టోబర్ 21 2022 నాటికి ముగుస్తుంది.







దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు రూ.250/- లు అప్లికేషన్ ఫీజుగా చెల్లించి రూ.80/- లను ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి,
SC, ST, BC, PH, Ex-serviceman, Unemployee youth మరియు White card family అభ్యర్థులు రూ.250/- లు అప్లికేషన్ ఫీజును చెల్లించాలి, ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు.
ఇంటర్, డిగ్రీ తో స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్త ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పూర్తి వివరాలు.. AP, TS Can Apply Online.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.16,400/- నుంచి రూ.49,870/- ల వరకు వేతనాలను చెల్లిస్తారు.
ఆదికారిక వెబ్ సైట్: https://psc.ap.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక నోటిఫికేషన్ 3 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకద క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment