BEL Recruitment 2022 | BEL Inviting Online Applications for Various Posts | Check Eligibility and more Details here.
Job Alert 2022 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
NEW! TSLPRB Civil Constable & SI-2022 ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చెన్నైలోగల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) వివిధ విభాగాలలో 35ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ మరియు హల్దీవర్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకి భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తులు చేసుకోగలరు.ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
తప్పక చదవండి :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
ఖాళీగా ఉన్న పోస్టులు: 35పోస్టులు
◆ విభాగాల వారీగా ఖాళీలు:
01). ప్రాజెక్ట్ ఇంజినీర్
02). ట్రైనీ ఇంజినీర్
03). హల్దీవర్(సెక్యూరిటీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
◆ పని విభాగాలు:
* ఎలక్ట్రానిక్స్
* మెకానికల్
* కంప్యూటర్ సైన్స్
* సివిల్ విభాగాలు ఉన్నాయి.
తప్పక చదవండి :: హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
◆ విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషాలైజేషన్లో ఎస్ఎస్ఎల్సీ, బీఈ మరియు బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
◆వయో పరిమితి:
ప్రాజెక్ట్ ఇంజినీర్ అభ్యర్థులకు 32ఏళ్ళు, ట్రైనీ ఇంజినీర్ మరియు హల్దీవర్(సెక్యూరిటీ) అభ్యర్థులకు 28ఏళ్ళు మించకూడదు.
SC, ST అభ్యర్థులకు 05ఏళ్ళు, OBC అభ్యర్థులకు 03ఏళ్ళు వయస్సు సడలింపు ఉంటుంది.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
◆ దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.
◆ దరఖాస్తు రుసుము:
ప్రాజెక్ట్ ఇంజినీర్ అభ్యర్థులు రుసుము రూ.472/- చెల్లించాలి.
ట్రైనీ ఇంజినీర్ మరియు హల్దీవర్(సెక్యూరిటీ) అభ్యర్థులకు రుసుము రూ.177/-చెల్లించాలి.
తప్పక చదవండి :: TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
రిజర్వేడ్ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లింపు లేదు.
◆ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 13 2022 నుండి ప్రారంభం.
◆ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
ప్రాజెక్ట్ ఇంజినీర్ మరియు ట్రైనీ ఇంజినీర్ అక్టోబర్ 27 2022 నాటికి ముగుస్తుంది.
హల్దీవర్(సెక్యూరిటీ) నవంబర్ 02 2022 నాటికి ముగుస్తుంది.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
◆ ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.







◆ గౌరవ వేతనం:
పోస్టును అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,500/- నుంచి రూ.40,000/- వరకు లభిస్తుంది.
అధికార వెబ్ సైట్: https://bel-india.in/
ఆదికారిక హల్దీవర్(సెక్యూరిటీ) పోస్టుల నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక హల్దీవర్(సెక్యూరిటీ) దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
NEW! ఆదికారిక ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం :: ఇక్కకద క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment