AIIMS Delhi Recruitment 2022 | AIIMS Inviting Online Applications for 254 Group 'A', Non Faculty 'B', & 'C' | Check eligibility criteria, Salary & more details here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) న్యూఢిల్లీ, గ్రూప్ 'ఎ' నాన్-ఫ్యాకల్టీ, 'బీ' & 'సీ' విభాగంలో ఖాళీగా ఉన్న 254 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 19, 2022 నుండి డిసెంబర్ 19, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 254.
విభాగలవారీగా ఖాళీలు:
1. సైంటిస్ట్-II - 01,
2. సైంటిస్ట్-II (CRPF) - 04,
3. సైంటిస్ట్-I - 03,
4. క్లినికల్ సైకాలజిస్ట్/ సైకాలజిస్ట్ - 01,
5. మెడికల్ ఫిజిసిస్ట్ - 03,
6. మెడికల్ ఫిజిసిస్ట్(డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్) - 01,
7. బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ ఆఫీసర్ - 02,
8. అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ ఆఫీసర్ - 02,
9. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 10,
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
10. ప్రోగ్రామర్ - 03,
11. ప్రిఫ్యూషనిస్ట్ - 03,
12. అసిస్టెంట్ డైటీషియన్ - 05,
13. మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-II - 10,
14. జూనియర్ సైకోతెరపిస్ట్/ ఆక్యూప్కేషనల్ తెరపిస్ట్ - 05,
15. స్టోర్ కీపర్ - 09,
16. స్టోర్ కీపర్ జనరల్ - 03,
17. జూనియర్ ఇంజనీర్ (A/C & Ref) - 02,
18. జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 02,
19. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 02,
20. టెక్నీషియన్ (రేడియో థెరపీ) గ్రేడ్-II - 03,
తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.
21. స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 02,
22. ఆప్తాలమిక్ టెక్నీషియన్ గ్రేడ్-I - 03,
23. టెక్నీషియన్(రేడియాలజీ) - 12,
24. ఫార్మసిస్ట్ గ్రేడ్-II - 18,
25. జూనియర్ ఫోటోగ్రాఫర్ - 03,
26. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ - 44,
27. సానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్-II - 04,
28. న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజిస్ట్ - 01,
29. స్టెనోగ్రాఫర్ - 14,
30. డెంటల్ టెక్నీషియన్ గ్రేడ్-II - 03,
31. అసిస్టెంట్ వార్డెన్ - 01,
32. సెక్యూరిటీ కామ్ ఫైర్ గార్డ్ గ్రేడ్-II - 35,
33. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 40.. మొదలగునవి.
విద్యార్హత:
◆ పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి SSC/ మెట్రిక్యులేషన్/ 10+2/ సంబంధిత విభాగంలో (గ్రాడ్యుయేషన్/ పీజీ)/ బిఈ/ బిటెక్/ పీహెచ్డీ అర్హతలను కలిగి.. సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికెట్. కలిగి ఉండాలి.
◆ పోస్టులను అనుసరించి అనుభవం అవసరం.
◆ మాజీ సైనికులై ఉండాలి.
వయో పరిమితి:
◆ దరఖాస్తు తేదీ నాటికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 25-45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి, ఇంటర్వ్యూ/ రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000/-,
◆ ఎస్సై/ ఎస్టి/ ఈడబ్ల్యూఎస్ - రూ.24,00/-,
◆ దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.12.2022 వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiims.edu/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు లింక్ :: 19.11.2022 నా అప్డేట్ చేయబడుతుంది.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment