రామగుండం ఫెర్టిలైజర్ లో ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఇలా చేయండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
- రామగుండం ఫెర్టిలైజర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
- 📌 భారతీయ అభ్యర్థులు అందరు దరఖాస్తులు సమర్పించవచ్చు.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (తెలంగాణ/ ఆంధ్ర ప్రదేశ్) అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
- Govt JOBs 2025 Don't miss.. AP, TS Can Apply Online here.
తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని, నోయిడా ప్రధాన కేంద్రంగా గల రామగుండం ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్ (RFCL), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) తో అనుబంధంగా ఉన్న సంస్థ, అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా Advertisement No: Rectt/01/2025 తేదీ: 12.03.2025 న విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది ఇవ్వబడిన సమాచారం పూర్తిగా చదవండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 40.
విభాగాల వారీగా ఖాళీలు :
- ఇంజనీరింగ్ - 14,
- సీనియర్ మేనేజర్ - 04,
- చీఫ్ మేనేజర్ - 07,
- డిప్యూటీ జనరల్ మేనేజర్ - 03,
- మేనేజర్ - 02,
- డిప్యూటీ మేనేజర్ - 01,
- అసిస్టెంట్ మేనేజర్ - 03,
- మెడికల్ ఆఫీసర్ - 01,
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 01,
- డిప్యూటీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 01,
- అడిషనల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 01,
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 01.
గ్రామ పాలన అదికారి GPO/ VRO పోస్టుల భర్తీకి ప్రకటన 👇
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ (BE), బ్యాచిలర్ టెక్నాలజీ (B.Tech) కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిప్లోమా, సిఎ, సిఎంఎ, ఎంబిఏ, సివిల్, ఎంబిబిఎస్, బిఎస్సి అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 10.04.2025 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ లోను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.700/- నుండి రూ.1000/- వరకు,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.03.2025, ఉదయం 08:00 గంటల నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.04.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rfcl.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment