రైల్వే శాఖ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ముఖ్య తేదీలు, అర్హతలు, అప్లికేషన్ లింక్ ఇక్కడ Railway 434 Paramedical Notification 2025 Apply
నిరుద్యోగులకు శుభవార్త!
రైల్వే శాఖ భారీగా పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ CEN No.03/2025 జారీ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 21 రైల్వే జోన్లలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 09.08.2025 నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 08.09.2025.Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టల్ వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 434.
పోస్టుల వారీగా ఖాళీలు :
- నర్సింగ్ సూపర్డెంట్ - 272,
- డయాలసిస్ టెక్నీషియన్ - 04,
- హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ - - 33,
- ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) - 105,
- రేడియో గ్రాఫర్ (X-ray టెక్నీషియన్) - 04,
- పీజీ టెక్నీషియన్ - 04,
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ -2 - 12.
🔴 DMLT, GNM, Diploma, B,Sc, D.Pharma పాస్ తప్పక చూడండి☝.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, పదో తరగతితో నర్సింగ్ డిప్లొమా, ఇంటర్మీడియట్ తో నర్సింగ్, బిఎస్సి నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ తదితర అర్హతలు కలిగి ఉండాలి.
- అర్హత వివరాలు తో కూడిన నోటిఫికేషన్ త్వరలో జారీ అవుతుంది.
- 08.09.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రైల్వే నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పక్షుల ఆధారంగా ఉంటాయి.
- పూర్తి పరీక్ష సిలబస్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: వివరాలు తెలియాల్సి ఉంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.08.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.09.2025.
అధికారిక వెబ్సైట్ :: https://rrbsecunderabad.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక Short నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment