✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 03.11.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, టెక్నికల్ నాన్-టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలు..Apply here చి.తే:03.11.2025
  •  
  • NEW! 🎉 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..Apply here చి.తే:04.11.2025
  •  
  • NEW! 🎉 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:04.11.2025
  •  
  • NEW! 🎉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 320 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.11.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ శాఖ లో 1700+ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.11.2025
  •  
  • NEW! 🎉 జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీ.. Interview
  •  
  • NEW! 🎉 SSC ITI తో 142 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 జీఎన్ఏం డిప్లమా నర్సింగ్ డిగ్రీ తో 266 శాశ్వత పోస్టుల భర్తీ..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత 563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.11.2025
  •  
  • NEW! 🎉 పాఠశాలల్లో 5346 టీచర్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.11.2025
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో ✨1138 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి..Apply here చి.తే:14.11.2025
  •  
  • NEW! 🎉 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటీ వరంగల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.70,000/- వరకు స్కాలర్షిప్ పొందడానికి 6వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 103 ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..Apply here చి.తే:17.11.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:17.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 5810 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.11.2025
  •  
  • NEW! 🎉 సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ బోర్డ్ లో 110 ఉద్యోగాలు..Apply here చి.తే:30.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 2570 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.11.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ హాస్పిటల్ లో 422 నర్స్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 107 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Career Guide 2021 for SSC Students ‖ ‘పదవ తరగతి’ తరువాత పయనమెటు! ‖ నిర్ణయం చేసే ముందు ఈ కెరీర్స్‌ గైడ్ ను చదవండి...

                         

    పదవ తరగతితరువాత పయనమెటు!

    పది తర్వాత ఏంటి అని ఆలోచిస్తున్నారా?

    నిర్ణయం చేసే ముందు ఈ కెరీర్స్‌ గైడ్ ను చదవండి...


    ⟫ తప్పక చూడండి: TSBIE Launches Career Guidance Portal | విద్యా, ఉద్యోగ సమాచారంతో ప్రత్యేక కెరీర్ గైడెన్స్ పోర్టల్ ను ప్రారంభించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్.. పూర్తి వివరాలు తెలుసుకోండి.


    పదో తరగతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది బోర్డు పరీక్షలు. విద్యార్థి జీవితంలో ఇవి ఒక మైలురాయి. కానీ అంతకన్నా విలువైనది.. ఇది విద్యార్థులు తమ భవిష్యత్తు దశ దిశ నిర్దేశించుకోవలసిన సమయం. కొంతమంది విద్యార్థులకు ముందునుంచే ఒక అవగాహన ఉంటుంది. విరికి ఆ కెరీర్‌ కు సంభందిత సరైన సమాచారం ఉండటం వల్ల లేదా వారి చుట్టూ ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల, మనుషుల వల్ల ప్రభావితమై ఉండవచ్చు. తెలుగు రాష్ర్టాల్లో అన్నిటి కన్నా ఎక్కువ ఆదరణ ఉన్న కెరీర్లు ఇంజినీరింగ్‌, మెడిసిన్, సీఎ‌. 2020లో తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ పరీక్షకు సుమారు 2.6 లక్షల మంది విధ్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇందులో 1.40 లక్షల మంది పరీక్ష రాశారు. కానీ ఇవే కాదు, ఇంకా ఎన్నో ఆప్షన్స్‌ ఉన్నాయి. 10వ తరగతి తర్వాత ఇంటర్‌, ఇంటర్‌ తర్వాత డిగ్రీ‌ కోర్సులు. యుజీ‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల సంభందిత వివరాలు తెలుసుకుని, వాటికి అనుగుణంగా ఇంటర్‌ బోర్డులో సబ్జెక్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలి.


    ⟫ తప్పక చూడండి: PPC2021 ‖ పరిక్ష పె చర్చా - 2021 ‖ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తో ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్.  


    కామర్స్‌:

    కామర్స్‌, అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ మరియు‌ ఇన్సూరెన్స్‌ వంటి సెక్టార్లలో ఉద్యోగం చేయాలనుకునేవారికి కామర్స్ సరైన కోర్సు. అలాగే చార్టెర్డ్‌ అకౌంటెన్సీ మరియు కాస్ట్‌ అకౌంటింగ్‌, లేదా కంపెనీ సెక్రటరీ లాంటి కెరీర్‌కు కూడా బీకాం ఉపయోగపడుతుంది. దేశంలోని యూనివర్సిటీలుఇన్స్టిట్యూట్, కళాశాలలు బీకాంలో వివిధ రకాల కోర్సుల ను  అందిస్తున్నాయి. బీకాం రెగ్యులర్‌, బీకాం ఆనర్స్‌, బీకాం ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, బీకాం ఫైనాన్స్‌ మొదలగునవి సూచించదగినవి. బీకాం అడ్మిషన్‌ ఇంటర్‌ మార్కులతో కాని అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా కాని ఆయా కళాశాలల యొక్క అడ్మిషన్‌ ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది.

    సీఏ అంటే చార్టెర్డ్‌ అకౌంటెన్సీ. ఇది ఒక ప్రొఫెషనల్‌ కోర్సు. ఇందులో ఫౌండేషన్‌ వైపుగా పోవాలనుకుంటే పది తర్వాత ఫౌండేషన్‌ కోర్సులో చేరి, ఇంటర్ తర్వాత సీపీటీ పరీక్ష రాసి, ఆ తర్వాత ఐసీఐటీఎస్‌ కోర్స్‌, ఇంటర్మీడియట్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ చేసి, అడ్వాన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ ట్రైనింగ్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సాఫ్ట్‌స్కిల్స్‌ ట్రైనింగ్ పూర్తి చేసుకొని‌, చివరిగా సీఏ ఫైనల్‌ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాదించాలి. కామర్స్‌ గ్రాడ్యుయేట్‌ లేదా వేరే గ్రాడ్యుయేషన్‌ చేసినవారు డైరెక్ట్‌గా ఇంటర్మీడియట్‌ పరీక్షకు రిజిస్టర్‌ అయి అక్కడి నుంచి కోర్సు పూర్తి చేయవచ్చు.

    Requirements to become a Chartered Accountant Pdf👇

    సీఏ మాదిరిగానే కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీ లాంటి ఆసక్తికరమైన కోర్సులు ఉన్నాయి.


    ⟫ తప్పక చదవండి: SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ. మే లో జరిగే పరీక్షల కోసం చదవండి. 


    లా కోర్సులో మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ డిగ్రీ, ఐదేండ్ల ఎల్‌ ఎల్‌బీ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. బీఏ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రోగ్రామ్స్ కోర్సులు‌ ఉన్నాయి. లాయర్‌, అడ్వకేట్‌, జడ్జి లాంటి కెరీర్‌ పట్ల ఎక్కువ మక్కువ ఉన్నవారు వీటిని ఎంచుకోవచ్చు. లా కెరీర్‌ అంటే కోర్ట్‌ అనే కాదు కార్పొరేట్‌ కంపెనీల లోనూ కూడా వీరికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్‌ తర్వాత సివిల్‌ లా, క్రిమినల్‌ లా, కార్పొరేట్‌ లా, సైబర్‌ లా, ఇంటర్నేషనల్‌ లా, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీస్‌ ఇలా ఎన్నెన్నో అవకాశాలు. ఇంటర్‌ తర్వాత లా చేయాలనుకునేవారికి ఐదేండ్ల కోర్సు సరైనది. క్లాట్‌ (https://consortiumofnlus.ac.in/clat-2021/) లా ఎంట్రన్స్‌ కోర్సు కోసం రాసే పరీక్షల్లో ముఖ్యమైనది.

     

    మేనేజ్‌మెంట్‌: 

    పారిశ్రామిక అభివృద్ధి మొదలైనప్పటి నుంచి మేనేజర్‌ పదవికి ప్రాముఖ్యం పెరిగింది. బీబీఏ అంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌. ఎంబీఏ అంటే మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌. మేనేజ్‌మెంట్‌ కెరీర్‌, కుటుంబ వ్యాపారం లేదా సొంత వ్యాపారంవైపు ఆసక్తి చూపేవారు. ఇంటర్‌ తర్వాత బీబీఏ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. ఎంబీఏకి పేరున్న ఐఐఎంలు, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్ వంటి‌ (5 సంవత్సరాల) కోర్సులను  ప్రవేశపెట్టారు. టూరిజం, ట్రావెల్‌ బిజినెస్, హోటళ్లు పెరగడం వల్ల హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌కి అవకాశాలు పెరిగాయి. ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌మరియు ఎయిర్‌లైన్స్‌ సెక్టార్‌ల లో వీరికి అవకాశాలు ఉన్నాయి. NCHM JEE లేదా NCHMCT JEE హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ కోసం రాసే పరీక్షల్లో ముఖ్యమైనది.

    బ్యాచిలర్‌ ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ట్రావెల్‌, హాస్పిటాలిటీక్లినరీ స్కూల్‌ ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. డిప్లొమా ప్రోగ్రామ్స్‌, సర్టిఫికెట్‌ కోర్సులు కూడా చాలా ఉన్నాయి. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ ఇలా గ్రాడ్యుయేషన్‌లో ఎంచుకున్న కోర్సులను బట్టి ఎన్నో అవకాశాలు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన తర్వాత మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ చేయాలనిపిస్తే ఎంబీఏ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాయాలి.

     

    ⟫ తప్పక చదవండి: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. pdf డౌన్లోడ్ చేసుకోండీ. 


    పాలిటెక్నిక్‌:

    పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష పరీక్ష ద్వారా 10వ తరగతి తరువాత, 3 లేదా 3.5 సంవత్సరాల డిప్లొమా కోర్సులో చేరవచ్చు. ఐ‌టి‌ఐ పూర్తయిన తర్వాత, టెక్నీషియన్‌గా, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌గా ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తాయి. బీటెక్‌, బీఎస్సీ, బీకాం వంటి కోర్సుల్లో చేరే అవకాశం సీట్లను బట్టి ఉంటుంది. (https://tspolycet.nic.in/default.aspx)

    తెలంగాణ స్టేట్‌ ఇంటర్మీడియట్‌ బోర్డులో మీకు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, హెచ్‌ఈసీ లాంటి కోర్సులు ఉన్నాయి.. 2020లో 4.11 లక్షల మంది ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాశారు. 4.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు.ఇందులో సుమారు 37 వేల నుంచి 49 వేల మంది ఒకేషనల్‌ కోర్స్‌ పరీక్షలు రాస్తే మిగిలినవారు జనరల్‌ కోర్స్‌ విద్యార్థులు ఉన్నారు. మీరు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్‌ లేదా ఎంసెట్‌ రాయాలంటే ఇంటర్‌లో ఎంపీసీ, నీట్‌ రాయాలంటే బైపీసీలో చేరడం ఉత్తమం. కొన్ని కోర్సులకు ఇంటర్‌లో ఏ సబ్జెక్ట్స్‌ తీసుకున్నా పర్వాలేదు. ఏ కెరీర్‌లో ఇంట్రెస్ట్‌ ఉంటుందో దానికి కావాల్సిన ప్రవేశ పరీక్ష అర్హత నిబంధనలు చూసుకొని ఇంటర్లో ఆ కోర్సులో చేరడం లేదా ఆ సబ్జెక్ట్స్‌ ఉన్న కోర్సులో చేరడం ఉత్తమం.

     

    హ్యుమానిటీస్:

    హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌లో విద్యార్థులు ఇంగ్లిష్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, జియోగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ మొదలైనటువంటి సబ్జెక్ట్స్‌ చదవాలి. ఎకనామిక్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, ఫారిన్‌ లాంగ్వేజ్‌, జర్నలిజం, క్రిమినాలజీ, లైబ్రరీ సైన్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇలా ఎన్నో బీఏ కోర్సులు కూడా ఉన్నాయి.

     

    బీఎస్సీ:

    ఇది మూడు సంవత్సరాల ప్రోగ్రాం. బీఎస్సీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, జువాలజీ, బోటనీ, ఎకనామిక్స్‌ లాంటి స్టాండర్డ్‌ మరియు రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులు, కంప్యూటర్‌ సైన్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా లాంటి ఆధునిక డిగ్రీ కోర్సులు, ఓషనోగ్రఫీ, సెరీకల్చర్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, డెయిరీ టెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాంటి వైవిధ్య సబ్జెక్ట్స్‌ ఎన్నో ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి వీటిలో మాస్టర్స్‌ చేయవచ్చు.

     

    ఐటీఐ:

    వివిధ పారిశ్రామిక కర్మాగారాల్లో స్కిల్డ్‌ వర్కర్స్‌ ని సమకూర్చడానికి గవర్నమెంట్‌ ఐటీఐని ప్రారంభించింది. తెలంగాణలో 63 ప్రభుత్వ, 208 ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. వీటిలో 23 ఇంజినీరింగ్‌మరియు 7 నాన్‌ ఇంజినీరింగ్‌ ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఐటీఐలో 10వ తరగతి తరువాత చేరవచ్చు. కొన్ని కోర్సులకు 8వ తరగతి పాసైనా సరిపోతుంది. కనీస వయస్సు 14 సంవత్సరాలు ఉండాలి. (https://iti.telangana.gov.in/)

     

    ⟫ తప్పక చదవండి: ఇంటర్ స్థాయి ‌నుండి  కృత్రిమ మేధ.. రోబోటిక్స్‌  కొత్తగా 9 రకాల స్వల్పకాలిక కోర్సుల ను కొత్త విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి ఎర్బాట్లు చేస్తుంది.. పూర్తి వివరాలకు చదవండి.


    డిజైనింగ్‌:  

    క్రియేటివ్‌ టాలెంట్‌ ఉన్నవారు ఈ కోర్సుపై మక్కువ చూపుతున్నారు. డిజైన్‌ కోర్సుల్లో ఇంటర్‌ తర్వాత లేదా గ్రాడ్యుయేషన్‌ తర్వాత కూడా చేరవచ్చు. బ్యాచిలర్‌ అఫ్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, సిరామిక్‌ డిజైన్‌ ఇలా ఎన్నోరకాల డిజైనింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఎన్‌ఐడీ (NID) మరియు ఎన్‌ఐఎఫ్‌టీ (NIFT) దేశంలోనే  పేరుగల కాలేజీలు.

     

    మెడికల్‌:

    మెడికల్‌ ఐదు సంవత్సరాల ప్రోగ్రాం. ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ లో అడ్మిషన్ తీసుకున్నవారికి మెడికల్‌ అడ్మిషన్‌ ప్రవేశ పరీక్షకు అర్హత/అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్‌ అనగా బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ. డాక్టర్ కోర్సు కు  సంబంధించి అలాగే ఆయుర్వేద, యునాని, వెటర్నరీ, డెంటల్‌ ఇలా ఎన్నో రకాల కోర్సులున్నాయి. నీట్‌ (https://ntaneet.nic.in/) పరీక్ష మెడికల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ లో దేశంలో నే ప్రధానమైనది.

     

    ఇంజినీరింగ్‌:

    ఇంజినీరింగ్‌ కోర్సు ను అభ్యసించిన వారికి ఆయా కళాశాలలు/ఇన్స్టిట్యూట్ లు బీటెక్‌ లేదా బీఈ పట్టా ను ఇస్తాయి. నిట్‌, ఐఐఐటీలో సీట్‌ కోసం జేఈఈ మెయిన్స్‌ (https://jeemain.nta.nic.in/) పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఐఐటీ సీటు కోసం మెయిన్స్‌ తో పాటు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కూడా క్వాలిఫై అవ్వాలి. ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేయాలనుకునేవారు తెలంగాణ ఎంసెట్‌/ ఏపీ ఎంసెట్‌ వంటి రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు కూడా రాయవచ్చు.

     

    ⟫ తప్పక చదవండి: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.


    ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు:

    బీటెక్‌ డిగ్రీ పట్టా సాదించడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది, అదే బీకాం డిగ్రీ మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది. అలాగే డిగ్రీ‌ తరువాత ఎంటెక్‌, ఎంఏ, ఎంబీఏ వంటి కోర్సుల్లో చేరవచ్చు. ఇవి రెండు సంవత్సరాల ప్రోగ్రామ్స్‌.

    కానీ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌లలో ఇంటర్‌ తర్వాత అడ్మిషన్‌ తీసుకోవచ్చు. ఇవి సాధారణంగా ఐదు సంవత్సరాల ప్రోగ్రామ్స్‌. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు చాలా రకాల సబ్జెక్టుల్లో రూపుదిద్దుకున్నాయి. బిట్స్‌ పిలానీ, జేఎన్‌టీయూ వంటి కళాశాలలు/ఇన్స్టిట్యూట్ ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్స్ ను ఆసక్తి గా విద్యార్థుల కు‌ అందుబాటులో ఉంచాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుండి ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌ కోర్సులలో చేరేందుకు  ఆఫర్‌ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఇలా ఎన్నో ఉన్నాయి.

    https://tscie.campuscrop.in/


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    ⟫ తప్పక చదవండి: TS SCERT | SSC may 2021 Public Exam Preparation for tension free/ Fearless orientation Live Classes through T-SAT | Day wise shedule. 

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 03-November-2025
  •  
  • 👆Online Applications Ends on 04-November-2025
  •  
  • 👆Online Applications Ends on 04-November-2025
  •  
  • 👆Online Applications Ends on 05-November-2025
  •  
  • 👆Online Applications Ends on 05-November-2025
  •  
  • 👆Walk In Interview on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 07-November-2025
  •  
  • 👆Online Applications Ends on 07-November-2025
  •  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 14-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 17-November-2025
  •  
  • 👆Online Applications Ends on 17-November-2025
  •  
  • 👆Online Applications Ends on 20-November-2025
  •  
  • 👆Online Applications Ends on 30-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    మహిళలకు శుభవార్త! ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రూ.7994 వేతనం, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.

    ప్రభుత్వ హాస్పిటల్ లో భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ. 422 నర్స్ కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పార్ట్ టైం ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, జిల్లా సంక్షేమ శాఖ స్కూల్ ప్రిన్సిపల్ ప్రకటన. Guest Faculty JOBs 2025 Apply

    గ్రామీణ బ్యాంక్ 225 అసిస్టెంట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ప్రకటన. వివరాలు..

    GMC JOB Updates: జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీకి ఈనెల ఆరు న ఇంటర్వ్యూ లు. పూర్తి వివరాలు.. Walk In at 06 11 2025

    జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    HMFW JOBs 2025: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త! 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ప్రభుత్వ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. టెన్త్, ఇంటర్, డిగ్రీ అందరూ అర్హులు. పూర్తి వివరాలు ఇక్కడ..

    Popular Posts of this Blog

    ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం అవకాశాలు, రాత పరీక్ష ఫీజు లేదు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. KGBV Notification for Contract JOBs Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తపాలా శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.. IPPB Openig 348 JOBs No Exam Apply here.

    ఏకలవ్య మోడల్ పాఠశాల లో ✨టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు. గోల్డెన్ ఛాన్స్ వెంటనే దరఖాస్తు చేసుకోండి. EMRS TGT PGT PRT ESSE 2025 Apply Online here..

    Nursing JOB 2025: జీఎన్ఏం డిప్లమా నర్సింగ్ డిగ్రీ తో భారీగా శాశ్వత పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. వివరాలు ఇక్కడ.

    రైల్వే ఉద్యోగాలు 2025: 2570 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అర్హతలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.

    మహిళలకు శుభవార్త! ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రూ.7994 వేతనం, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.

    సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి 29.10.2024 న ఇంటర్వ్యూలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, బీ.టెక్ అభ్యర్థులు.. Don't miss..

    Anganwadi JOBs 2025: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 53 Aaya Posts here..

    జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.